Telugu Lyrics
పాటల సుధారసము, పారనీ మనసులో
చాటేద నిధియే, పాడునా మధురముగా
పాటల సుధారసము, పారనీ మనసులో
మబ్బు తెరల చాటున, నవ్వులు విరబూసెనే
మబ్బు తెరల చాటున, నవ్వులు విరబూసెనే
అందాల అమృతధార, అందాని మమతలార
అందాల అమృతధార, అందాని మమతలార
చాటేద నిధియే, పాడునా మధురముగా
పాటల సుధారసము, పారనీ మనసులో
కన్నుల వెలుగులలో, కాంతులు పొంగెనే
కన్నుల వెలుగులలో, కాంతులు పొంగెనే
ఆశల అలికిడిలో, ఆనంద సంద్రములో
ఆశల అలికిడిలో, ఆనంద సంద్రములో
చాటేద నిధియే, పాడునా మధురముగా
పాటల సుధారసము, పారనీ మనసులో
English Lyrics / Transliteration
Paatala sudharasamu, paarani manasulo
Chateda nidhiye, paaduna madhuramuga
Paatala sudharasamu, paarani manasulo
Mabbu terala chaatuna, navvulu viraboosene
Mabbu terala chaatuna, navvulu viraboosene
Andala amrutha dhara, andani mamathalaara
Andala amrutha dhara, andani mamathalaara
Chateda nidhiye, paaduna madhuramuga
Paatala sudharasamu, paarani manasulo
Kannula velugulalo, kaanthulu pongene
Kannula velugulalo, kaanthulu pongene
Aashala alikidilo, aananda sandramulo
Aashala alikidilo, aananda sandramulo
Chateda nidhiye, paaduna madhuramuga
Paatala sudharasamu, paarani manasulo