Telugu Lyrics
పైస లోకమే కమ్మేసింది
మనుషులు మనుషుల మధ్య
బంధాలన్నీ తెంచేసింది
పైస లోకం పైస లోకం
పైస లోకమే కమ్మేసింది
మనుషులు మనుషుల మధ్య
బంధాలన్నీ తెంచేసింది
నమ్మకమే చచ్చిపోయింది
గెలుపు ఓటమి లెక్కలేదు
మనసున్న మనిషి లేడు
కాడి మాయ లోకం
డబ్బున్న వాడు దేవుడు
డబ్బు లేనోడు రోడ్డున
అన్నదమ్ములనే ఎడబాపి
అమ్మలనే దూరం చేసి
లోకం తీరు మాయ లోకం
రక్త సంబంధాలన్నీ
పాత చీరల్లే చింపేసి
మెరిసే బంగారాలకి
తళుకులీనే వజ్రాలకి
దాసోహం అంటున్నది
ఈ పైస లోకం
ఈ పైస లోకం
ఈ పైస లోకం
దయా దాక్షిణ్యం దరిదాపుల్లో
కనిపించని వైనం
బాంధవ్యాల బంధాలన్నీ
బలహీనమైపోయాక
మనసుకున్న మంచితనం
మట్టిపాలైన వేళ
కాలమేమో మారింది
కారు చీకట్లొ ముంచింది
లక్షలు కోట్లు చేతిలో ఉంటే
లక్ష్యాలేం చేరవంట
ప్రేమన్నా సఖ్యమన్నా
అవన్నీ నీడలంట
మనసులు లేని కాయాలు
మనిషి రూపం లో తిరుగుతుంటే
దిక్కుతోచని దిగులుతో
దిగంతాలే అంతుకుంటే
పైస లోకం
పైస లోకం
పైస లోకం
English Lyrics / Transliteration
Paisa lokame kammesindi
Manushulu manushula madhya
Bandhalanni tenchesindi
Paisa lokam paisa lokam
Paisa lokame kammesindi
Manushulu manushula madhya
Bandhalanni tenchesindi
Nammakame chachipoyindi
Gelupu otami lekkaledu
Manasunna manishi ledu
Kaadi maaya lokam
Dabbuvadu devudu
Dabbu lenodu roaduna
Annadammulane edabapi
Ammalane dooram chesi
Lokam teeru maaya lokam
Rakta sambandhalanni
Paata cheeralle chimpesi
Merise bangaralaki
Talukuleene vajralaki
Dasoham antunnadi
Ee paisa lokam
Ee paisa lokam
Ee paisa lokam
Daya dakshanyam daridapullo
Kanipinchani vainam
Bandhavyala bandhalanni
Balaheenamaipoyaka
Manasukunna manchitanam
Mattipalaina vela
Kalame demo maarindi
Karu chikatlo munchindi
Lakshalu kotlu chetilo unte
Lakshyale cheravantta
Premanna sakhyamanna
Avanni needalanta
Manasulu leni kayalu
Manishi roopamlo tirugutunte
Dikkutochani diguluto
Diganthaley antukunte
Paisa lokam
Paisa lokam
Paisa lokam