Telugu Lyrics
కార్తీక మాసములో పున్నమి వేళలో
కాంచన మాలలు తెచ్చెను వయసు
కనులు కలసినవి కమ్మని గొంతులు
కథలు చెప్పినవి కొత్త ప్రేమాయణం
కాంచన మాలలు తెచ్చెను వయసు
కనులు కలసినవి కమ్మని గొంతులు
కథలు చెప్పినవి కొత్త ప్రేమాయణం
English Lyrics / Transliteration
Karthika masamulo punnami velalo
Kanchana maalalu techchenu vayasu
Kanulu kalasinavi kammani gontulu
Kathalu cheppinavi kotta premayanam
Kanchana maalalu techchenu vayasu
Kanulu kalasinavi kammani gontulu
Kathalu cheppinavi kotta premayanam