Telugu Lyrics
ముక్కోటి దేవతల కొలువైన చల్లని తల్లీ
పాల కడలిలోన వెలసినట్టి లక్ష్మి దేవివి నీవమ్మా
లోకములన్నీ నీ కనుసన్నలో నడచునమ్మా
రెడ్డమ్మ తల్లి రెడ్డమ్మ తల్లి
ఏలుకో మా రెడ్డమ్మ తల్లి
రెడ్డమ్మ తల్లి రెడ్డమ్మ తల్లి
ఆదుకో మా రెడ్డమ్మ తల్లి
వేల తలల ఆదిశేషుడే నీకు పాన్పు కాగా
బ్రహ్మదేవుడు నీకు గొడుగు పట్టిన ఆ లక్ష్మివి నీవమ్మా
శంకరుడే నీకు అలంకారమైన ఆ దేవివి నీవమ్మా
సకల లోకాలకు ప్రాణమైన తల్లివి నీవమ్మా
అష్టలక్ష్ములకు రూపమై నీవు అరుదెంచిన తల్లివి
నవదుర్గ రూపాలన్ని నీవే అయిన దైవానివి
అంతులేని నీ దయగల కరుణ కనులార చూశాను
అమ్మలాలమ్మగా నన్ను నడిపించమ్మా
రెడ్డమ్మ తల్లి రెడ్డమ్మ తల్లి
ఏలుకో మా రెడ్డమ్మ తల్లి
రెడ్డమ్మ తల్లి రెడ్డమ్మ తల్లి
ఆదుకో మా రెడ్డమ్మ తల్లి
నీ కరుణ చూపిన వేళా
నీ దయ కనబడని వేళా
నీ దర్శనం చేసుకోనీ
అమ్మా నీడన చేరనీ
అమ్మా నాన్నల బంధము
అమ్మ నీవే కదా
ఆమె నీవే కదా
అమ్మ నీవే కదా
బంధాలన్నిటికీ
పునాది నీవే కదా
అమ్మా నీవే కదా
నమ్మకం నీవే కదా
రెడ్డమ్మ తల్లి రెడ్డమ్మ తల్లి
ఏలుకో మా రెడ్డమ్మ తల్లి
రెడ్డమ్మ తల్లి రెడ్డమ్మ తల్లి
ఆదుకో మా రెడ్డమ్మ తల్లి
అమ్మలగన్న యమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మా
ముక్కోటి దేవతల కొలువైన చల్లని తల్లీ
పాల కడలిలోన వెలసినట్టి లక్ష్మి దేవివి నీవమ్మా
లోకములన్నీ నీ కనుసన్నలో నడచునమ్మా
రెడ్డమ్మ తల్లి రెడ్డమ్మ తల్లి
ఏలుకో మా రెడ్డమ్మ తల్లి
రెడ్డమ్మ తల్లి రెడ్డమ్మ తల్లి
ఆదుకో మా రెడ్డమ్మ తల్లి
English Lyrics / Transliteration
Mukkoti devatala koluvaina challani talli
Pala kadalilona velasinaṭṭi Lakshmi devi vi nivamma
Lokamulanni ni kanusannalo naḍachunam’ma
Reḍḍamma talli Reḍḍamma talli
Eluko ma Reḍḍamma talli
Reḍḍamma talli Reḍḍamma talli
Aduko ma Reḍḍamma talli
Vela talala Adishēshuḍe niiku pan’pu kāgā
Brahmadēvuḍu niiku goḍugu paṭṭina ā Lakshmi vi nivamma
Shankarude niiku alaṅkāramaina ā devi vi nivamma
Sakala lokalaku prāṇamaina talli vi nivamma
Ashṭalakshmulaku rūpamai nivu arundenchina talli vi
Navadurga rūpālanni nivē ayina daivānivi
Antuleni ni daya gala karuṇa kanulāra chūśānu
Ammalālam’magā nannu naḍipincham’ma
Reḍḍamma talli Reḍḍamma talli
Eluko ma Reḍḍamma talli
Reḍḍamma talli Reḍḍamma talli
Aduko ma Reḍḍamma talli
Ni karuṇa chūpina vēlā
Ni daya kanabaḍani vēlā
Ni darśanam chesukōni
Am’mā nīḍana cherani
Am’mā nānnala bandhamu
Am’mā nivē kadā
Āme nivē kadā
Am’mā nivē kadā
Bandhālan’niṭiki
Punādi nivē kadā
Am’mā nivē kadā
Nammakam nivē kadā
Reḍḍamma talli Reḍḍamma talli
Eluko ma Reḍḍamma talli
Reḍḍamma talli Reḍḍamma talli
Aduko ma Reḍḍamma talli
Ammalagan’na amma muggurammala mulaput’tamma
Mukkoti devatala koluvaina challani talli
Pala kadalilona velasinaṭṭi Lakshmi devi vi nivamma
Lokamulanni ni kanusannalo naḍachunam’ma
Reḍḍamma talli Reḍḍamma talli
Eluko ma Reḍḍamma talli
Reḍḍamma talli Reḍḍamma talli
Aduko ma Reḍḍamma talli