Telugu Lyrics
అడవి తల్లి ఒడిలోన
ఆమర్రిచెట్టు ఆమర్రిచెట్టు
అడవి తల్లి ఒడిలోన
రామ చిలుకల పల్లకీలో
రాజుల రాణి వస్తానన్నది
దాసీల తాళం చేతులెత్తగా
దాడిమి పళ్ళు తీసుకరా
ఆమర్రిచెట్టు ఆమర్రిచెట్టు
అడవి తల్లి ఒడిలోన
ఆమర్రిచెట్టు ఆమర్రిచెట్టు
అడవి తల్లి ఒడిలోన
నానమ్మ కళ్ళ గవ్వల గిన్నె
అన్నానెను నే ముక్కొలిస్తే
తాతమ్మ చేతి తీగెల మంచం
మెత్తంగ పడుకుంటే
వెలగపండు తలగడ కావాలంటూ
బంగారు పిట్ట అడిగింది
పగడాల నగలన్నీ పంచుతుంటే
పందెమన్నది
ఆమర్రిచెట్టు ఆమర్రిచెట్టు
అడవి తల్లి ఒడిలోన
ఆమర్రిచెట్టు ఆమర్రిచెట్టు
అడవి తల్లి ఒడిలోన
పూల చెంగట పూల తీగల
పైకెపుడూ ఎక్కకు చిన్న
ఎత్తైన కొమ్మలో ఏమున్న
మెత్తని ఊయలే వున్న
బంగారు రంగులో వెలిగేటి
పండుకొరకు ఎపుడు చూడకు
ఏపించిన కొమ్మన పట్టుకు
గాలి పాట వినరా
English Lyrics / Transliteration
Adavi thalli odilōna
Aamarrichettu aamarrichettu
Adavi thalli odilōna
Rama chilukala pallakeelo
Rajula rani vasthānannadi
Dāsīla tāḷaṁ chethulēttagā
Dādimi paḷḷu tīsukurā
Aamarrichettu aamarrichettu
Adavi thalli odilōna
Aamarrichettu aamarrichettu
Adavi thalli odilōna
Nānamma kaḷḷa gavvala ginne
Annānenū nē mukkōlistē
Tātamma chethi tīgela manchaṁ
Mettanga paḍukuntē
Velagapaṇḍu talagaḍa kāvālantu
Bangāru piṭṭa aḍigindi
Pagaḍāla nagalannī pan̄chutuṇṭē
Pāndemannadi
Aamarrichettu aamarrichettu
Adavi thalli odilōna
Aamarrichettu aamarrichettu
Adavi thalli odilōna
Pūla cheṅgaṭa pūla tīgala
Paikepuḍū ekkaku chinna
Ettaina kommalō ēmunna
Mettani ūyalē munna
Bangāru raṅgulō veligēṭi
Paṇḍukōraku epuḍu chūḍaku
Ēpin̄china kommana paṭṭuku
Gāli pāṭa vinarā