Telugu Lyrics
పరువాలు కన్నదాన పంబానది గట్టున
పంబానది గట్టున
పాడెదను పాడెదను పంబానది గట్టున
పరువాలు కన్నదాన పంబానది గట్టున
కనుల కాంతులు వెలసెనులే
కలికి చెలువాలు విరిసెనులే
ఆలస్యమెందుకు రావే
పంబానది గట్టున
పాడెదను పాడెదను పంబానది గట్టున
పరువాలు కన్నదాన పంబానది గట్టున
పల్లెటూరి పిల్ల నై
పంబానది ఒడ్డునే
పరువాల పందిరి వేసే
పున్నమి రేయిలో
పంబానది గట్టున
పాడెదను పాడెదను పంబానది గట్టున
పరువాలు కన్నదాన పంబానది గట్టున
ఆ…
ఆ…
నేనె వాడుకుంటే…
నేనె వాడుకుంటే
నీలి నీలి కన్నుల…
నీలి నీలి కన్నుల
నిండు చంద్రుడే..
నిండు చంద్రుడే..
పంబానది గట్టున
పాడెదను పాడెదను పంబానది గట్టున
పరువాలు కన్నదాన పంబానది గట్టున
English Lyrics / Transliteration
Paruvalu kannadaana Pambanadi gattuna
Pambanadi gattuna
Paadedanu paadedanu Pambanadi gattuna
Paruvalu kannadaana Pambanadi gattuna
Kanula kaanthulu velasenule
Kaliki cheluvaalu virisenule
Aalasyamenduku raave
Pambanadi gattuna
Paadedanu paadedanu Pambanadi gattuna
Paruvalu kannadaana Pambanadi gattuna
Palletoori pilla nai
Pambanadi oddune
Paruvaala pandiri vese
Punnami reyilo
Pambanadi gattuna
Paadedanu paadedanu Pambanadi gattuna
Paruvalu kannadaana Pambanadi gattuna
Aa…
Aa…
Nene vaadukunte…
Nene vaadukunte
Neeli neeli kannula…
Neeli neeli kannula
Nindu chandrude..
Nindu chandrude..
Pambanadi gattuna
Paadedanu paadedanu Pambanadi gattuna
Paruvalu kannadaana Pambanadi gattuna