Telugu Lyrics
కలిసి నా అడుగుల చప్పుడులో…
ఏదో పిలుపు వినిపించెను…
ఏదో కల నిజమాయెను…
అదిగో ఆనందమే…
ఆనందమే…
కడలి అలల సవ్వడిలో…
కలిసి నా అడుగుల చప్పుడులో…
చేతిలో కలశముతో…
ఆశల దీపముతో…
సాగెను నా పయనం…
కొనసాగెను నా పయనం…
ఒక నూతన జీవితం…
ఆనందం…
కడలి అలల సవ్వడిలో…
కలిసి నా అడుగుల చప్పుడులో…
ఏదో పిలుపు వినిపించెను…
ఏదో కల నిజమాయెను…
అదిగో ఆనందమే…
ఆనందమే…
కడలి అలల సవ్వడిలో…
కలిసి నా అడుగుల చప్పుడులో…
English Lyrics / Transliteration
Kalisi naa adugula chappudu lo…
Edo pilupu vinipinchenu…
Edo kala nijamayenu…
Adigo aanandame…
Aanandame…
Kadali alala savvadi lo…
Kalisi naa adugula chappudu lo…
Chethilo kalashamutho…
Aashala deepamutho…
Saagenu naa payanam…
Konasaagenu naa payanam…
Oka noothana jeevitham…
Aanandam…
Kadali alala savvadi lo…
Kalisi naa adugula chappudu lo…
Edo pilupu vinipinchenu…
Edo kala nijamayenu…
Adigo aanandame…
Aanandame…
Kadali alala savvadi lo…
Kalisi naa adugula chappudu lo…