Telugu Lyrics
యుద్ధం అంటే తెలియదు
మనసులో భయమంటూ లేదు
రక్తం తాగుతూ తిరిగే
రాకాసి సైన్యం మేము
నేల తోలుకే నేర్పుంది
గాలిలోనే ఊపుంది
నరాలన్నీ పోగబెట్టి
నరమేధ యాగం చేస్తాం
మనసులో భయమంటూ లేదు
రక్తం తాగుతూ తిరిగే
రాకాసి సైన్యం మేము
నేల తోలుకే నేర్పుంది
గాలిలోనే ఊపుంది
నరాలన్నీ పోగబెట్టి
నరమేధ యాగం చేస్తాం
English Lyrics / Transliteration
Yuddham ante teliyadu
Manasulo bhayamantu ledu
Raktham taguthu thirige
Rakasi sainyam memu
Nela tholuke nerpundi
Galilone oopundi
Naralanni pogabetti
Naramegha yagam chestham
Manasulo bhayamantu ledu
Raktham taguthu thirige
Rakasi sainyam memu
Nela tholuke nerpundi
Galilone oopundi
Naralanni pogabetti
Naramegha yagam chestham