Telugu Lyrics
రగిలే రణభేరీ
అంతరంగంలో అగ్నికీలల్లో
రగిలే రణభేరీ
ప్రతీకార జ్వాలలు
విశ్వాస ఘాతాలకు
ప్రతీకార జ్వాలలు
విశ్వాస ఘాతాలకు
తొలగే కాలం వస్తుందే
కాలం వస్తుందే
రక్తంతో దోమతెర తొలగే
రణం ఈ పోరాటం
రాగల అభ్యుదయానికి
జాగృతి ఈ వేదం
రక్తంతో దోమతెర తొలగే
రణం ఈ పోరాటం
రాగల అభ్యుదయానికి
జాగృతి ఈ వేదం
అంతరంగంలో అగ్నికీలల్లో
రగిలే రణభేరీ
అంతరంగంలో అగ్నికీలల్లో
రగిలే రణభేరీ
ప్రతీకార జ్వాలలు
విశ్వాస ఘాతాలకు
ప్రతీకార జ్వాలలు
విశ్వాస ఘాతాలకు
తొలగే కాలం వస్తుందే
కాలం వస్తుందే
English Lyrics / Transliteration
Ragile ranabheri
Antarangamlo agnikilallo
Ragile ranabheri
Prateekara jwalalu
Vishwasa ghatalaku
Prateekara jwalalu
Vishwasa ghatalaku
Tolage kalam vastunde
Kalam vastunde
Rakthamtho domatera tolage
Ranam ee poratam
Ragala abhyudayaniki
Jagruti ee vedam
Rakthamtho domatera tolage
Ranam ee poratam
Ragala abhyudayaniki
Jagruti ee vedam
Antarangamlo agnikilallo
Ragile ranabheri
Antarangamlo agnikilallo
Ragile ranabheri
Prateekara jwalalu
Vishwasa ghatalaku
Prateekara jwalalu
Vishwasa ghatalaku
Tolage kalam vastunde
Kalam vastunde