Telugu Lyrics
ఎటు పోయెనో దారి
ఏమైపోయెనో మది
పయనం సాగదుగ
గమ్యం చేరదుగ
మనసు కలత చెందు
ఏలనో కన్నులందు
కారు చీకటులు
కాదనీ నే పొగులు
ఏమైపోయెనో మది
పయనం సాగదుగ
గమ్యం చేరదుగ
మనసు కలత చెందు
ఏలనో కన్నులందు
కారు చీకటులు
కాదనీ నే పొగులు
English Lyrics / Transliteration
Etupoyeno daari
Aimaipoyeno madhi
Payanam saagaduga
Gamyam cheraduga
Manasu kalatha chendu
Elano kannulandu
Kaaru cheekatulu
Kaadhani ne pogulu
Aimaipoyeno madhi
Payanam saagaduga
Gamyam cheraduga
Manasu kalatha chendu
Elano kannulandu
Kaaru cheekatulu
Kaadhani ne pogulu