Telugu Lyrics
అగ్నిజ్వాలల్లో పుట్టి
బలశౌర్యాలతో పెరిగి
దుష్టశక్తుల సంహరించి
ధర్మరక్షక అవతారమెత్తి
జగమెల్లనీ ఏలుమా
మానవతకు దైవమా
అవతారమంటె నీవే
అవతారమంటె నీవే
బలశౌర్యాలతో పెరిగి
దుష్టశక్తుల సంహరించి
ధర్మరక్షక అవతారమెత్తి
జగమెల్లనీ ఏలుమా
మానవతకు దైవమా
అవతారమంటె నీవే
అవతారమంటె నీవే
అవతారమంటె నీవే
అవతారమంటె నీవే
English Lyrics / Transliteration
Agnijwaalallo putti
Balashouryālato perigi
Dushṭaśaktula sanharin̄ci
Dharmarakṣaka avatārametti
Jagamellanī ēlumā
Mānavataku daivama
Avatāramante nīvē
Avatāramante nīvē
Avatāramante nīvē
Avatāramante nīvē
Balashouryālato perigi
Dushṭaśaktula sanharin̄ci
Dharmarakṣaka avatārametti
Jagamellanī ēlumā
Mānavataku daivama
Avatāramante nīvē
Avatāramante nīvē
Avatāramante nīvē
Avatāramante nīvē