Telugu Lyrics
సంతోషముంది – నీ తోడులో
పరిశుద్ధాత్ముడా – నీ సన్నిధిలో
సంతోషముంది – నీ తోడులో
ఆరాధన – నీకే నా యేసయ్యా
స్తుతి గానం – నీకే నా యేసయ్యా
ఆరాధన – నీకే నా యేసయ్యా
స్తుతి గానం – నీకే నా యేసయ్యా
పరిశుద్ధాత్ముడా – నీ సన్నిధిలో
సంతోషముంది – నీ తోడులో
నీ అద్భుత కార్యాలన్నీ – ఎంచుకోలేను
నీ మహిమ ముందు – నిలవలేను
నీ అద్భుత కార్యాలన్నీ – ఎంచుకోలేను
నీ మహిమ ముందు – నిలవలేను
కరుణామయా – కరుణించుమయ్యా
నజరేయుడా – నన్ను బలపరచుమయ్యా
కరుణామయా – కరుణించుమయ్యా
నజరేయుడా – నన్ను బలపరచుమయ్యా
పరిశుద్ధాత్ముడా – నీ సన్నిధిలో
సంతోషముంది – నీ తోడులో
నీ బలమైన హస్తముతో – నన్ను నడిపించు
నీ ప్రేమ జలముతో – నన్ను తడుపుము
నీ బలమైన హస్తముతో – నన్ను నడిపించు
నీ ప్రేమ జలముతో – నన్ను తడుపుము
బేత్లేహేము – రాజు నీవేనయ్యా
గొప్ప దేవుడవు – నీవేనయ్యా
బేత్లేహేము – రాజు నీవేనయ్యా
గొప్ప దేవుడవు – నీవేనయ్యా
పరిశుద్ధాత్ముడా – నీ సన్నిధిలో
సంతోషముంది – నీ తోడులో
పరిశుద్ధాత్ముడా – నీ సన్నిధిలో
సంతోషముంది – నీ తోడులో
ఆరాధన – నీకే నా యేసయ్యా
స్తుతి గానం – నీకే నా యేసయ్యా
ఆరాధన – నీకే నా యేసయ్యా
స్తుతి గానం – నీకే నా యేసయ్యా
English Lyrics / Transliteration
Santoshamundi – Nee Thodulo
Parishuddhatmuda – Nee Sannidhilo
Santoshamundi – Nee Thodulo
Aaradhana – Neeke Naa Yeshayya
Sthuthi Gaanam – Neeke Naa Yeshayya
Aaradhana – Neeke Naa Yeshayya
Sthuthi Gaanam – Neeke Naa Yeshayya
Parishuddhatmuda – Nee Sannidhilo
Santoshamundi – Nee Thodulo
Nee Adbhutha Kaaryalanni – Enchukoalenu
Nee Mahima Mundu – Nilavalenu
Nee Adbhutha Kaaryalanni – Enchukoalenu
Nee Mahima Mundu – Nilavalenu
Karunamayaa – Karuninchumayya
Nazareyuda – Nannu Balaparachumayya
Karunamayaa – Karuninchumayya
Nazareyuda – Nannu Balaparachumayya
Parishuddhatmuda – Nee Sannidhilo
Santoshamundi – Nee Thodulo
Nee Balamaina Hastamutho – Nannu Nadipinchu
Nee Prema Jalamutho – Nannu Thadupumu
Nee Balamaina Hastamutho – Nannu Nadipinchu
Nee Prema Jalamutho – Nannu Thadupumu
Bethlahem – Raaju Neevenayya
Goppa Devudavu – Neevenayya
Bethlahem – Raaju Neevenayya
Goppa Devudavu – Neevenayya
Parishuddhatmuda – Nee Sannidhilo
Santoshamundi – Nee Thodulo
Parishuddhatmuda – Nee Sannidhilo
Santoshamundi – Nee Thodulo
Aaradhana – Neeke Naa Yeshayya
Sthuthi Gaanam – Neeke Naa Yeshayya
Aaradhana – Neeke Naa Yeshayya
Sthuthi Gaanam – Neeke Naa Yeshayya