Telugu Lyrics
మనసు పరిమళించెనే
మనసు పరిమళించెనే
రాధామాధవ నవ యౌవన
పారావార సుధాభోగా
మనసు పరిమళించెనే
మనసు పరిమళించెనే
కృష్ణవేణీ తీరమున
కృష్ణుడు రాధతో
కలిసి చిందులాడే సమయాన
అలల నడుమ వెన్నెల
నయనాలు మురిసెను
అందముగా
అందముగా
మనసు పరిమళించెనే
మనసు పరిమళించెనే
పాలకడలి అలలలో
శ్రీపతి పాద స్పర్శతో
పద్మావతి మోహింపగా
మురళీ రావం మ్రోగెను
సంగీతం
సంగీతం
మనసు పరిమళించెనే
మనసు పరిమళించెనే
మనసు పరిమళించెనే
రాధామాధవ నవ యౌవన
పారావార సుధాభోగా
మనసు పరిమళించెనే
మనసు పరిమళించెనే
కృష్ణవేణీ తీరమున
కృష్ణుడు రాధతో
కలిసి చిందులాడే సమయాన
అలల నడుమ వెన్నెల
నయనాలు మురిసెను
అందముగా
అందముగా
మనసు పరిమళించెనే
మనసు పరిమళించెనే
పాలకడలి అలలలో
శ్రీపతి పాద స్పర్శతో
పద్మావతి మోహింపగా
మురళీ రావం మ్రోగెను
సంగీతం
సంగీతం
మనసు పరిమళించెనే
మనసు పరిమళించెనే
English Lyrics / Transliteration
Manasu parimalinchene
Manasu parimalinchene
Radha madhava nava yauvana
Paaraavaara sudhaabhoga
Manasu parimalinchene
Manasu parimalinchene
Krishnaveni tiramuna
Krishnudu radhatho
Kalisi chindulade samayaana
Alala naduma vennela
Nayanaalu murisenu
Andamugaa
Andamugaa
Manasu parimalinchene
Manasu parimalinchene
Paalakadali alalalo
Sripati paada sparshatho
Padmavathi mohimpaga
Murali raavam mrogenu
Sangeetham
Sangeetham
Manasu parimalinchene
Manasu parimalinchene
Manasu parimalinchene
Radha madhava nava yauvana
Paaraavaara sudhaabhoga
Manasu parimalinchene
Manasu parimalinchene
Krishnaveni tiramuna
Krishnudu radhatho
Kalisi chindulade samayaana
Alala naduma vennela
Nayanaalu murisenu
Andamugaa
Andamugaa
Manasu parimalinchene
Manasu parimalinchene
Paalakadali alalalo
Sripati paada sparshatho
Padmavathi mohimpaga
Murali raavam mrogenu
Sangeetham
Sangeetham
Manasu parimalinchene
Manasu parimalinchene