Telugu Lyrics
అది యిరువది వయసు వరకు
అది యిరువది వయసు వరకు
ఎదిగే యెన్నో ఊహలకు
ఇరువది వయసు వరకు
అది యిరువది వయసు వరకు
ఎదిగే యెన్నో ఊహలకు
సరదాగ సాగే సంతోషాలు
అంతలోనే మరి గాలిలో తేలాలి
ప్రేమలో పడాలి
ఇరువది వయసు వరకు
అది యిరువది వయసు వరకు
ఎదిగే యెన్నో ఊహలకు
పులకింతల పున్నమి రేయి
చల్లగ సోకెను చందనపు గాలి
అడుగున అలుపన లేని
వెలుగున కలసిన యెన్నో భావాలు
కలగని కలలెన్నో
మనసున మదిలో
పూచేను పూలే
ఇరువది వయసు వరకు
అది యిరువది వయసు వరకు
ఎదిగే యెన్నో ఊహలకు
తరుమిన తరుమిన చిలిపి పయనం
దూరము చేరెను యెన్నో క్షణము
కలసిన కలసిన కనులు కలసి
బదులుగ మారెను యెన్నో మౌనము
అడుగున అలుపన లేని
వెలుగున కలసిన యెన్నో భావాలు
కలగని కలలెన్నో
మనసున మదిలో
పూచేను పూలే
ఇరువది వయసు వరకు
అది యిరువది వయసు వరకు
ఎదిగే యెన్నో ఊహలకు
సరదాగ సాగే సంతోషాలు
అంతలోనే మరి గాలిలో తేలాలి
ప్రేమలో పడాలి
ఇరువది వయసు వరకు
అది యిరువది వయసు వరకు
ఎదిగే యెన్నో ఊహలకు
English Lyrics / Transliteration
Adi iruvadhi vayasu varaku
Adi iruvadhi vayasu varaku
Edige yenno oohalaku
Iruvadhi vayasu varaku
Adi iruvadhi vayasu varaku
Edige yenno oohalaku
Saradaaga saage santhoshalu
Antalone mari gaalilo thelali
Premalo padali
Iruvadhi vayasu varaku
Adi iruvadhi vayasu varaku
Edige yenno oohalaku
Pulakinthal pulakintha punnami reyi
Challaga sokenu chandanaapu gaali
Aduguna alupana leni
Veluguna kalasina yenno bhaavaalu
Kalagani kalalenno
Manasuna madhilo
Poochunu poole
Iruvadhi vayasu varaku
Adi iruvadhi vayasu varaku
Edige yenno oohalaku
Tharumina tharumina chilipi payanam
Dhooramu cherenu yenno kshanamu
Kalasina kalasina kanulu kalasi
Baduluga maarenu yenno mounamu
Aduguna alupana leni
Veluguna kalasina yenno bhaavaalu
Kalagani kalalenno
Manasuna madhilo
Poochunu poole
Iruvadhi vayasu varaku
Adi iruvadhi vayasu varaku
Edige yenno oohalaku
Saradaaga saage santhoshalu
Antalone mari gaalilo thelali
Premalo padali
Iruvadhi vayasu varaku
Adi iruvadhi vayasu varaku
Edige yenno oohalaku