Telugu Lyrics
పిలిచినా పలుకవు
నీ ప్రేమలో మురిసేటి
నా పలుకుల కానకున్నావా
పిలిచినా పలుకవు
పలికినా వినవవు
పలికినా వినవవు
నీ దారిన పోయేటి
నా దారుల కానకున్నావా
పలికినా వినవవు
ఏ లోకం వెళ్ళావో
ఎవరేమన్నా లోకం
ఎవరేమన్నా లోకం
ఆ లోకాన చేరేనే
నా ప్రాణం
ఏ దారిని వెళ్ళావో
ఈ దాపున నేనున్నా
ఈ దాపున నేనున్నా
ఆ దారిన చేరేనే
నా ప్రాణం
పిలిచినా పలుకవు
పిలిచినా పలుకవు
నీ ప్రేమలో మురిసేటి
నా పలుకుల కానకున్నావా
పిలిచినా పలుకవు
పలికినా వినవవు
పలికినా వినవవు
నీ దారిన పోయేటి
నా దారుల కానకున్నావా
పలికినా వినవవు
గాలిలో నా గుండె
ఘల్లు ఘల్లు మంటుంటే
ఘల్లు ఘల్లు మంటుంటే
దానిలోన నీ పేరే
గుసగుసలాడెగా
నా కళ్ళలో నీ రూపు
కలకల కదిలితే
కలకల కదిలితే
అంతలోనే నీ పేరే
సెలయేరులా పొరలెగా
నీ కొంటె చూపుల
నా గుండె గుడిలో
నిత్యం పూజ చేసెగా
నా కొంటె చూపుల
నా వగరి మాటల
నీ ఊహల లోకం
ఎంత సంతోషించెగా
నా వగరి మాటల
పిలిచినా పలుకవు
పిలిచినా పలుకవు
నీ ప్రేమలో మురిసేటి
నా పలుకుల కానకున్నావా
పిలిచినా పలుకవు
పలికినా వినవవు
పలికినా వినవవు
నీ దారిన పోయేటి
నా దారుల కానకున్నావా
పలికినా వినవవు
English Lyrics / Transliteration
pilichina palukavu
nee premalo muriseti
naa palukula kaanakoonaava
pilichina palukavu
palikina vinavavu
palikina vinavavu
nee daarina poyeti
naa daarula kaanakoonaava
palikina vinavavu
ae lokam vellaavo
evaru emannaa lokam
evaru emannaa lokam
aa lokaana cherenē
naa praanam
ae daarini vellaavo
ee daapuna nenuinna
ee daapuna nenuinna
aa daarina cherenē
naa praanam
pilichina palukavu
pilichina palukavu
nee premalo muriseti
naa palukula kaanakoonaava
pilichina palukavu
palikina vinavavu
palikina vinavavu
nee daarina poyeti
naa daarula kaanakoonaava
palikina vinavavu
gaalilo naa gunde
ghallu ghallu mantunte
ghallu ghallu mantunte
daanilona nee pērē
gusagusaladega
naa kallalo nee roopu
kalakala kadilite
kalakala kadilite
antalōnē nee pērē
selayērulā poralega
nee konte choopula
naa gunde gudilo
nityam pooja chesega
naa konte choopula
naa vagari maatala
nee oohala lokam
enta santosham chega
naa vagari maatala
pilichina palukavu
pilichina palukavu
nee premalo muriseti
naa palukula kaanakoonaava
pilichina palukavu
palikina vinavavu
palikina vinavavu
nee daarina poyeti
naa daarula kaanakoonaava
palikina vinavavu