Telugu Lyrics
రా రా మగువ నీతోడ
నా ప్రాణము దాసోహమాయె
నీ రూపము నాకై రానాయె
రా రా కౌగిలి చేర
రా రా మగువ నీతోడ
నా ప్రాణము దాసోహమాయె
నీ రూపము నాకై రానాయె
నను నీరజనేత్రుడనె
అందాల చందమామనె
నను కన్నార చూచినదే
నీ కన్నుల మువ్వరొ
నీ కన్నుల మువ్వరొ
రా రా కౌగిలి చేర
రా రా మగువ నీతోడ
నా ప్రాణము దాసోహమాయె
నీ రూపము నాకై రానాయె
అయ్యయ్యో నాకన్నులలో
వెన్నెల చేసెను నీ తొడ
మరులెత్తి మేనులలొ
మంటలెగసె నా వగ
పడచుదనము పండె నేడే
పరువము నిండారగా
నవరాగ వీణ నవ
నవరాగ వీణ
మ్రోగించె నా మదిలో
మ్రోగించె నా మదిలో
రా రా కౌగిలి చేర
రా రా మగువ నీతోడ
నా ప్రాణము దాసోహమాయె
నీ రూపము నాకై రానాయె
English Lyrics / Transliteration
Ra ra maguva neethoda
Naa praanmu daasohamaye
Nee roopamu naakai raanaaye
Ra ra kaugili chera
Ra ra maguva neethoda
Naa praanmu daasohamaye
Nee roopamu naakai raanaaye
Nanu neerajanethrudane
Andala chandamaamane
Nanu kannaraa choochinade
Nee kannula muvvaro
Nee kannula muvvaro
Ra ra kaugili chera
Ra ra maguva neethoda
Naa praanmu daasohamaye
Nee roopamu naakai raanaaye
Ayyayyo naakannulalo
Vennela chese nu nee thoda
Maruletti menulalo
Mantalesage naa vaga
Padachudanamu pande nede
Paruvamu nindaaragaa
Navaraaga veena navar
Navaraaga veena
Mroginche naa madilo
Mroginche naa madilo
Ra ra kaugili chera
Ra ra maguva neethoda
Naa praanmu daasohamaye
Nee roopamu naakai raanaaye