Telugu Lyrics
నీ వెనకనున్నది ఎవరు…
నీతో పాటు నడిచేది ఎవరు…
అందరినీ నువ్వేనా…
అవునంటే…
మళ్ళీ నువ్వెవరు…
నీవు నిన్నెవరో…
కనుగొనే పయనం…
కనుగొంటే…
నీలోని నీ వెలుగొ…
కాలమే నిన్ను…
మలిచిన ఒక రూపం…
నీలోని నువ్వే…
అవునంటే…
మళ్ళీ నువ్వెవరు…
ఒక నీటి బిందువు…
అసలు ఏమైనదో…
అది సంద్రమై…
అలజడి రేపింది…
ఒక మట్టి ముద్ద…
ఏమైపోయిందో…
అది దేవతలై…
పూజలందుకుంది…
అదేమిటో…
అర్థమవ్వదు…
ఎవరెందుకో…
తెలియదు…
లోకం తీరే…
లోకం తీరే…
అంతుచిక్కనిది…
అంతుచిక్కనిది…
మళ్ళీ నువ్వెవరు…
నీ వెనకనున్నది ఎవరు…
నీతో పాటు నడిచేది ఎవరు…
అందరినీ నువ్వేనా…
అవునంటే…
మళ్ళీ నువ్వెవరు…
నీవు నిన్నెవరో…
కనుగొనే పయనం…
కనుగొంటే…
నీలోని నీ వెలుగొ…
కాలమే నిన్ను…
మలిచిన ఒక రూపం…
నీలోని నువ్వే…
అవునంటే…
మళ్ళీ నువ్వెవరు…
నీవు గాలివి…
అనిపిస్తే…
నీ వెనుక…
భూమి వుంది…
నీవు నీటివి…
అనిపిస్తే…
నీ వెనుక…
మంట వుంది…
నీవు నిప్పువి…
అనిపిస్తే…
నీ వెనుక…
ఆకాశం వుంది…
నీవు ఆకాశానివి…
అనిపిస్తే…
నీ వెనుక…
గాలి వుంది…
అదేమిటో…
అర్థమవ్వదు…
ఎవరెందుకో…
తెలియదు…
లోకం తీరే…
లోకం తీరే…
అంతుచిక్కనిది…
అంతుచిక్కనిది…
మళ్ళీ నువ్వెవరు…
నీ వెనకనున్నది ఎవరు…
నీతో పాటు నడిచేది ఎవరు…
అందరినీ నువ్వేనా…
అవునంటే…
మళ్ళీ నువ్వెవరు…
నీవు నిన్నెవరో…
కనుగొనే పయనం…
కనుగొంటే…
నీలోని నీ వెలుగొ…
కాలమే నిన్ను…
మలిచిన ఒక రూపం…
నీలోని నువ్వే…
అవునంటే…
మళ్ళీ నువ్వెవరు…
English Lyrics / Transliteration
Nee venakunnnadi evaru…
Neetho paatu nadichedi evaru…
Andarini nuvvena…
Avunante…
Malli nuvvevaru…
Neevu ninnevaro…
Kanugone payanam…
Kanugonte…
Neeloni nee velugo…
Kaalame ninnu…
Malichina oka roopam…
Neeloni nuvve…
Avunante…
Malli nuvvevaru…
Oka neeti binduvu…
Asalu emainado…
Adi sandramai…
Alajadi repindi…
Oka matti mudda…
Emipoyindo…
Adi devatalai…
Poojalundukundi…
Ademito…
Arthamavvadu…
Evarendhuko…
Teliyadu…
Lokam theere…
Lokam theere…
Anthuchikkanidi…
Anthuchikkanidi…
Malli nuvvevaru…
Nee venakunnnadi evaru…
Neetho paatu nadichedi evaru…
Andarini nuvvena…
Avunante…
Malli nuvvevaru…
Neevu ninnevaro…
Kanugone payanam…
Kanugonte…
Neeloni nee velugo…
Kaalame ninnu…
Malichina oka roopam…
Neeloni nuvve…
Avunante…
Malli nuvvevaru…
Neevu gaalivi…
Anipisthe…
Nee venuka…
Bhoomi undi…
Neevu neetivi…
Anipisthe…
Nee venuka…
Manta undi…
Neevu nippuvi…
Anipisthe…
Nee venuka…
Aakasam undi…
Neevu aakashanivi…
Anipisthe…
Nee venuka…
Gaali undi…
Ademito…
Arthamavvadu…
Evarendhuko…
Teliyadu…
Lokam theere…
Lokam theere…
Anthuchikkanidi…
Anthuchikkanidi…
Malli nuvvevaru…
Nee venakunnnadi evaru…
Neetho paatu nadichedi evaru…
Andarini nuvvena…
Avunante…
Malli nuvvevaru…
Neevu ninnevaro…
Kanugone payanam…
Kanugonte…
Neeloni nee velugo…
Kaalame ninnu…
Malichina oka roopam…
Neeloni nuvve…
Avunante…
Malli nuvvevaru…