Telugu Lyrics
ఎవరు పిలిచిన పిలివనూరురా
నీవొక మనిషో లేక దైవమో
ఏమని పిలువనూరురా
ఎవరు పిలిచిన పిలివనూరురా
నీవొక మనిషో లేక దైవమో
అందంగా ఉన్నావు
ఆహా వయసొచ్చిన పూలా
నా మనసంత నీకై
ఆశగ చూస్తునే ఉందిలే
నీ నవ్వొక కొండమల్లె
ఆహా చుట్టుకొంటుంది నా యెదను
నీ చూపులకిచ్చా
ఆహా మనసిచ్చేశా
నీ రూపమే నాకే సొంతం
ఏమని పిలువనూరురా
ఎవరు పిలిచిన పిలివనూరురా
నీవొక మనిషో లేక దైవమో
నీ నడకలో వుంది
ఆహా ఒక లయ
ఆ సరిగమలే
ఆహా నా చెవులలో
నీ మాటలు తేనే
ఆహా చినుకులు
నా పెదవులకు
ఆహా అందెనే
నీ కొంగు పువ్వుల
ఆహా పరిమళం
నా శ్వాసలో
ఆహా నిండిపోగా
నీవే నా ప్రాణం
ఆహా నా సర్వం
నీవే నా లోకం
ఏమని పిలువనూరురా
ఎవరు పిలిచిన పిలివనూరురా
నీవొక మనిషో లేక దైవమో
English Lyrics / Transliteration
Evaru pilichina piluvanuraa
Neevoka manisho leka daivamo
Emani piluvanuraa
Evaru pilichina piluvanuraa
Neevoka manisho leka daivamo
Andamga unnavu
Aahaa vayasochnina poola
Naa manasantha neekai
Aashaga choosthune undile
Nee navvoka kondamalle
Aahaa chuttukontundi naa yedanu
Nee choopulakichaa
Aahaa manasishesha
Nee roopame naake sontham
Emani piluvanuraa
Evaru pilichina piluvanuraa
Neevoka manisho leka daivamo
Nee nadakalo undi
Aahaa oka laya
Aa sarigamale
Aahaa naa chevulalo
Nee maatalu thene
Aahaa chinukulu
Naa pedavulaku
Aahaa andene
Nee kongu poovula
Aahaa parimalam
Naa shwasalo
Aahaa nindipoga
Neeve naa praanam
Aahaa naa sarvam
Neeve naa lokam
Emani piluvanuraa
Evaru pilichina piluvanuraa
Neevoka manisho leka daivamo