Telugu Lyrics
చెలి వరంబులు కురిసెను
పుడమి పులకించెను
అడుగు జాడల అద్దాలు
మెరిసి విరిసెను
లోకం వెలిగించెను
చెలి వరంబులు కురిసెను
పుడమి పులకించెను
పుడమి పులకించెను
అడుగు జాడల అద్దాలు
మెరిసి విరిసెను
లోకం వెలిగించెను
చెలి వరంబులు కురిసెను
పుడమి పులకించెను
English Lyrics / Transliteration
Cheli varambulu kurisenu
Pudami pulakincenu
Adugu jaadala addaalu
Merisi virisenu
Lokam veligincenu
Cheli varambulu kurisenu
Pudami pulakincenu
Pudami pulakincenu
Adugu jaadala addaalu
Merisi virisenu
Lokam veligincenu
Cheli varambulu kurisenu
Pudami pulakincenu