Telugu Lyrics
నీ సన్నిధిలో మా దేవుళ్ళందరూ
దండాలు దండాలు మహంకాళి
నీ సన్నిధిలో మా దేవుళ్ళందరూ
పాల కడలిలోన పుట్టినదాన
అంబరం తొడిగిన పడతివి గాన
పాల కడలిలోన పుట్టినదాన
అంబరం తొడిగిన పడతివి గాన
వృధ్ధి వన్నెలలో వరాలొసగే
అమ్మవు నీవే నమ్మిన యంత
దండాలు దండాలు మహంకాళి
నీ సన్నిధిలో మా దేవుళ్ళందరూ
పాల కడలిలోన పుట్టినదాన
అంబరం తొడిగిన పడతివి గాన
దండాలు దండాలు మహంకాళి
నీ సన్నిధిలో మా దేవుళ్ళందరూ
పసిడి కొండన వెలసిన దేవ
సరికొత్త లోకాలే చూపిన దీప
పసిడి కొండన వెలసిన దేవ
సరికొత్త లోకాలే చూపిన దీప
వయారి సొగసున వరాలొసగే
నమ్మిన యందరి బ్రతుకుల మార్చే
దండాలు దండాలు మహంకాళి
నీ సన్నిధిలో మా దేవుళ్ళందరూ
పాల కడలిలోన పుట్టినదాన
అంబరం తొడిగిన పడతివి గాన
దండాలు దండాలు మహంకాళి
నీ సన్నిధిలో మా దేవుళ్ళందరూ
దివ్వె దివ్వె మహింకాళి
దివ్య రూపం మమ్మేలాలి
దివ్వె దివ్వె మహింకాళి
దివ్య రూపం మమ్మేలాలి
అమ్మవారి దర్శనంతో
అంతా మేలే కలగాలి
దండాలు దండాలు మహంకాళి
నీ సన్నిధిలో మా దేవుళ్ళందరూ
పాల కడలిలోన పుట్టినదాన
అంబరం తొడిగిన పడతివి గాన
దండాలు దండాలు మహంకాళి
నీ సన్నిధిలో మా దేవుళ్ళందరూ
English Lyrics / Transliteration
Nee sannidhilō mā dēvuḷḷandarū
Dandalu Dandalu Mahankali
Nee sannidhilō mā dēvuḷḷandarū
Pāla kaḍalilōna puṭṭinadāna
Ambaraṁ toḍigina paḍatvi gaana
Pāla kaḍalilōna puṭṭinadāna
Ambaraṁ toḍigina paḍatvi gaana
Vr̥d’dhi vannelalō varālosagē
Ammavu nīvē nammina yanta
Dandalu Dandalu Mahankali
Nee sannidhilō mā dēvuḷḷandarū
Pāla kaḍalilōna puṭṭinadāna
Ambaraṁ toḍigina paḍatvi gaana
Dandalu Dandalu Mahankali
Nee sannidhilō mā dēvuḷḷandarū
Pasiḍi koṇḍana velasina dēva
Sarikotta lōkālē cūpina dīpa
Pasiḍi koṇḍana velasina dēva
Sarikotta lōkālē cūpina dīpa
Vayāri sogusunna varālosagē
Nammina yandari bratukula mārchē
Dandalu Dandalu Mahankali
Nee sannidhilō mā dēvuḷḷandarū
Pāla kaḍalilōna puṭṭinadāna
Ambaraṁ toḍigina paḍatvi gaana
Dandalu Dandalu Mahankali
Nee sannidhilō mā dēvuḷḷandarū
Divve divve Mahinkali
Divya rūpaṁ mammēlāli
Divve divve Mahinkali
Divya rūpaṁ mammēlāli
Ammavāri darśanantō
Antā mēlē kalagāli
Dandalu Dandalu Mahankali
Nee sannidhilō mā dēvuḷḷandarū
Pāla kaḍalilōna puṭṭinadāna
Ambaraṁ toḍigina paḍatvi gaana
Dandalu Dandalu Mahankali
Nee sannidhilō mā dēvuḷḷandarū