Telugu Lyrics
నీవంగా నీవంగా
నిన్ను నమ్మితి
శ్రీనివాస నీవంగా
నిన్ను నమ్మితి
భూదేవికి భర్త నీవంగా
భూసుర రక్షకుడవు నీవంగా
పద్మావతి కి పతి నీవంగా
పద్మాక్ష నీవంగా
అఘము లెల్ల హరించు నీవంగా
అచ్యుత నీవంగా
నీవంగా నీవంగా
నిన్ను నమ్మితి
శ్రీనివాస నీవంగా
నిన్ను నమ్మితి
లోక పతివైన నీవంగా
లోక రక్షకుడవు నీవంగా
వరద వరద నీవంగా
వెంకటేశ్వరుడవు నీవంగా
తారతమ్యములు లేక నిన్నె
తామరస నేత్ర
తరుణుల నుద్ధరించు నీవంగా
త్యాగరాజ సన్నుతుడవు
నీవంగా
నీవంగా నీవంగా
నిన్ను నమ్మితి
శ్రీనివాస నీవంగా
నిన్ను నమ్మితి
నిన్ను నమ్మితి
శ్రీనివాస నీవంగా
నిన్ను నమ్మితి
భూదేవికి భర్త నీవంగా
భూసుర రక్షకుడవు నీవంగా
పద్మావతి కి పతి నీవంగా
పద్మాక్ష నీవంగా
అఘము లెల్ల హరించు నీవంగా
అచ్యుత నీవంగా
నీవంగా నీవంగా
నిన్ను నమ్మితి
శ్రీనివాస నీవంగా
నిన్ను నమ్మితి
లోక పతివైన నీవంగా
లోక రక్షకుడవు నీవంగా
వరద వరద నీవంగా
వెంకటేశ్వరుడవు నీవంగా
తారతమ్యములు లేక నిన్నె
తామరస నేత్ర
తరుణుల నుద్ధరించు నీవంగా
త్యాగరాజ సన్నుతుడవు
నీవంగా
నీవంగా నీవంగా
నిన్ను నమ్మితి
శ్రీనివాస నీవంగా
నిన్ను నమ్మితి
English Lyrics / Transliteration
Neevanga Neevanga
Ninnu nammiti
Srinivasa Neevanga
Ninnu nammiti
Bhudeviki bhartha Neevanga
Bhusura rakshakudavu Neevanga
Padmavati ki pathi Neevanga
Padmaksha Neevanga
Agamulella harinchu Neevanga
Achyuta Neevanga
Neevanga Neevanga
Ninnu nammiti
Srinivasa Neevanga
Ninnu nammiti
Loka pathivaina Neevanga
Loka rakshakudavu Neevanga
Varada Varada Neevanga
Venkateshwarudavu Neevanga
Tarathamyamulu leka ninne
Thamarasakshudu
Tharunulanu uddharinchu Neevanga
Thyagaraja sannuthudavu
Neevanga
Neevanga Neevanga
Ninnu nammiti
Srinivasa Neevanga
Ninnu nammiti
Ninnu nammiti
Srinivasa Neevanga
Ninnu nammiti
Bhudeviki bhartha Neevanga
Bhusura rakshakudavu Neevanga
Padmavati ki pathi Neevanga
Padmaksha Neevanga
Agamulella harinchu Neevanga
Achyuta Neevanga
Neevanga Neevanga
Ninnu nammiti
Srinivasa Neevanga
Ninnu nammiti
Loka pathivaina Neevanga
Loka rakshakudavu Neevanga
Varada Varada Neevanga
Venkateshwarudavu Neevanga
Tarathamyamulu leka ninne
Thamarasakshudu
Tharunulanu uddharinchu Neevanga
Thyagaraja sannuthudavu
Neevanga
Neevanga Neevanga
Ninnu nammiti
Srinivasa Neevanga
Ninnu nammiti