Telugu Lyrics
కాలేజీలో కలిశారండి
మొదటి చూపులోనే మెరిసే
ప్రేమకథ విన్నారండి
అదిగో అక్కడ చూడు
అదేరా మన స్టైలు
లైఫ్ అంటే ఇదిరా
ఏం చేయాలి మరి
కళాశాల రోజులు
గడిచిపోతాయ్ స్పీడు
కాలేజీ అమ్మాయి
దొరకదు రా స్పీడు
ఓ అమ్మాయి, ఓ అబ్బాయి
కాలేజీలో కలిశారండి
మొదటి చూపులోనే మెరిసే
ప్రేమకథ విన్నారండి
కాఫీ తాగుదాం
బయటకి వెళ్దాం
చాటింగ్ చేద్దాం
వీకెండ్ ఎంజాయ్ చేద్దాం
సినిమా చూద్దాం
డ్యాన్స్ చేద్దాం
గర్ల్ ఫ్రెండ్ గా
నన్ను యాక్సెప్ట్ చేస్తావా
ఓ అమ్మాయి, ఓ అబ్బాయి
కాలేజీలో కలిశారండి
మొదటి చూపులోనే మెరిసే
ప్రేమకథ విన్నారండి
English Lyrics / Transliteration
College lo kalishaarandi
Modati choopulone merise
Premakatha vinnaarandi
Adigo akkada choodu
Adhera mana style-u
Life ante idhira
Em cheyaali mari
Kaalashaala rojulu
Gadichipothaay speed-u
College ammaayi
Dorakadu ra speed-u
O ammaayi, O abbaayi
College lo kalishaarandi
Modati choopulone merise
Premakatha vinnaarandi
Coffee thaagudam
Bayatiki veldham
Chatting cheddam
Weekend enjoy cheddam
Cinema choodam
Dance cheddam
Girlfriend gaa
Nannu accept chesthaava
O ammaayi, O abbaayi
College lo kalishaarandi
Modati choopulone merise
Premakatha vinnaarandi