Telugu Lyrics
నే పక్కన నువ్వుంటే
గాలిలోన తేలిపోతున్నానే
నే మెల్లగా నీతోనే
ఒడిలో ఒదిగిపోనా
ఏ నిమిషం ఆగిపోనా
నీ కళ్ళలోకే చూస్తూ
నిన్ను తాకిపోనా
చూస్తున్నానే నే నీతోనే
నే పక్కన నువ్వుంటే
గాలిలోన తేలిపోతున్నానే
నే మెల్లగా నీతోనే
నువ్వే నాలో ఉంటే
ఈ క్షణం ఆగదా
ఈ జీవితం మళ్ళీ
రాదు కదా
నా గుండెల్లోతుల్లో
నీ పేరే రాసుకున్నా
అందరితో కలవను
నీతోనే కలవనా
వెన్నెల నీ చూపులో
కరిగే కలలు ఇంకెన్ని
నింగికి చేరాలనే
ఆశలు ఇంకెన్ని
చూస్తున్నానే నే నీతోనే
నే పక్కన నువ్వుంటే
గాలిలోన తేలిపోతున్నానే
నే మెల్లగా నీతోనే
ఒడిలో ఒదిగిపోనా
ఏ నిమిషం ఆగిపోనా
నీ కళ్ళలోకే చూస్తూ
నిన్ను తాకిపోనా
చూస్తున్నానే నే నీతోనే
నే పక్కన నువ్వుంటే
గాలిలోన తేలిపోతున్నానే
నే మెల్లగా నీతోనే
English Lyrics / Transliteration
Ne pakkana nuvvunte
Gaalilona thelipothunane
Ne mellaga neethone
Odilo odigipona
E nimisham aagipona
Nee kallaloke chusthu
Ninnu thaakipona
Choosthunane ne neethone
Ne pakkana nuvvunte
Gaalilona thelipothunane
Ne mellaga neethone
Nuvve naalo unte
Ee kshanam aagadhaa
Ee jeevitham malli
Raadhu kadhaa
Naa gundellothullo
Nee pere raasukunna
Andaritho kalavanu
Neethone kalavanaa
Vennela nee choopulo
Karige kalalu inkenni
Ningiki cheralane
Aashalu inkenni
Choosthunane ne neethone
Ne pakkana nuvvunte
Gaalilona thelipothunane
Ne mellaga neethone
Odilo odigipona
E nimisham aagipona
Nee kallaloke chusthu
Ninnu thaakipona
Choosthunane ne neethone
Ne pakkana nuvvunte
Gaalilona thelipothunane
Ne mellaga neethone