Telugu Lyrics
ఆశలన్నీ అల్లరి
రేపే నాకో వరం
ఏదో కొత్త పల్లవి
తను చేసిన మాయ
ఎందుకో తెలియదులే
తొలిసారి ఈ బాధ
నన్ను కమ్ముకుందిలే
నాలో చిలిపి కల
ఆశలన్నీ అల్లరి
రేపే నాకో వరం
ఏదో కొత్త పల్లవి
ఓ కొత్త ప్రపంచం
చూపులన్నీ నీవల్లే
హృదయాన తొలి సడి
నీ పేరు రాసిందిలే
కథలు మరేం వద్దు
నీతోనే కావాలిలే
జన్మంత ఈ పయనం
నీ తోడుంటే చాలులే
నాలో చిలిపి కల
ఆశలన్నీ అల్లరి
రేపే నాకో వరం
ఏదో కొత్త పల్లవి
తను చేసిన మాయ
ఎందుకో తెలియదులే
తొలిసారి ఈ బాధ
నన్ను కమ్ముకుందిలే
English Lyrics / Transliteration
Aashalanni allari
Rēpē nākō varam
Ēdō kotta pallavi
Tanu chēsina māya
Endukō teliyadulē
Tolisāri ī bādha
Nannu kammukundilē
Naalo chilipi kala
Aashalanni allari
Rēpē nākō varam
Ēdō kotta pallavi
Ō kotta prapan̄chaṁ
Chūpulanni nīvallē
Hr̥dayāna toli saḍi
Nī pēru rāsindilē
Kathalu marēṁ vaddu
Nītōnē kāvālilē
Janmanta ī payanaṁ
Nī tōḍunṭē chālulē
Naalo chilipi kala
Aashalanni allari
Rēpē nākō varam
Ēdō kotta pallavi
Tanu chēsina māya
Endukō teliyadulē
Tolisāri ī bādha
Nannu kammukundilē