Telugu Lyrics
శాంతి మార్గ తీర నివాసి
శ్రమల సంద్రం దాటి
యేసు చెంత చేరితిని
శత్రువులు నన్ను చుట్టి
సంశయములు నన్ను ముట్టి
అంధకారములో పడి
ఆవేదన చెందితిని
నీటి ప్రవాహములో నేను
నీరుగారి పోయితిని
వినాశనపు అంచుల వరకు
వేదనతో కొట్టుకొంటిని
నా అపరాధములను బాపి
నా పాపములను కడిగి
నా శోధనలను జయించి
నన్ను రక్షించితివి
నీ పరిశుద్ధ రక్తముతో
నీ అమర జీవముతో
నాకు జీవము పోసితివి
నన్ను నూతన పరచితివి
ఇప్పుడెంతో సంతోషముతో
ఇప్పుడెంతో నెమ్మదితో
నీ నామము ఘనపరతును
నీ స్తుతి పాటలు పాడుదును
English Lyrics / Transliteration
Shanthi Maarga Theera Nivasi
Shramala Sandram Daati
Yesu Chentha Cherithini
Shathruvulu Nannu Chutti
Samshayamulu Nannu Mutti
Andhakaaramulo Padi
Aavedana Chendithini
Neeti Pravaahamulo Nenu
Neerugaari Poithini
Vinaashanapu Anchula Varaku
Vedanatho Kottukontini
Naa Aparadhamulanu Baapi
Naa Paapamulanu Kadigi
Naa Shodhanalanu Jayinchi
Nannu Rakshinchithivi
Nee Parishuddha Rakthamutho
Nee Amara Jeevamutho
Naaku Jeevamu Poshithivi
Nannu Noothana Parachithivi
Ippudentho Santhoshamutho
Ippudentho Nemmaditho
Nee Naamamu Ghanaparathunu
Nee Sthuthi Paatalu Paadudunu