Telugu Lyrics
ప్రీమే ప్రభాయని
ప్రేమే బలం అని
ఎదలో వెలిగించే
వెలుగు నీవని
ఆశ నింపే
ఆశ్రయం నీవని
లోకం గెలిచే
ధైర్యం నీవని
ప్రేమే బలం అని
ఎదలో వెలిగించే
వెలుగు నీవని
ఆశ నింపే
ఆశ్రయం నీవని
లోకం గెలిచే
ధైర్యం నీవని
నీ ప్రేమ ప్రభాయని
నీ ప్రేమ బలమని
ఎదలో వెలిగించే
వెలుగు నీవని
ఆశ నింపే
ఆశ్రయం నీవని
లోకం గెలిచే
ధైర్యం నీవని
English Lyrics / Transliteration
Preme prabhuvani
Preme balamani
Edalo veliginche
Velugu nee’vani
Aasha nimpe
Aashrayam nee’vani
Lokam geliche
Dhairyam nee’vani
Preme balamani
Edalo veliginche
Velugu nee’vani
Aasha nimpe
Aashrayam nee’vani
Lokam geliche
Dhairyam nee’vani
Nee prema prabhuvani
Nee prema balamani
Edalo veliginche
Velugu nee’vani
Aasha nimpe
Aashrayam nee’vani
Lokam geliche
Dhairyam nee’vani