Telugu Lyrics
నీవు గొరియ పిల్లాను
యేసు గోరియ పిల్లాను
నీవు గొరియ పిల్లాను
నిన్నెవ్వరు త్రోయలేరు
నిన్నెవ్వరు తిట్టలేరు
నిన్నెవ్వరు వదలలేరు
నిన్నెవ్వరు పంపలేరు
యెహోవాయు నుండీ
మమ్మినెంతో ప్రేమించెను
నీ కొరకై తన జీవమిచ్చెను
మా పాపములన్నియు
నీవే మోసెను
మమ్ము విడిపించెను
యెహోవా పేరట
ప్రభు యేసు నామమున
వచ్చిన వారందరు
రక్షించబడుదురు
అని ప్రభువు పలుకెను
English Lyrics / Transliteration
Neevu goriya pillanu
Yesu goriya pillanu
Neevu goriya pillanu
Ninnevaru throyaleru
Ninnevaru thittaleru
Ninnevaru vadhalaleru
Ninnevaru pampaleru
Yehova yu nundi
Mamminentho premimchenu
Nee korakai thana jeevamicchenu
Maa paapamulanniyu
Neeve mosenu
Mammu vidhipinchenu
Yehova perata
Prabhu Yesu naamamuna
Vachchina vaarandaru
Rakshinchabaduduru
Ani prabhuvu palukenu