Telugu Lyrics
మెరుపు తాకి మిలమిల మెరిసెనే
చినుకు తాకి చిగురు తొడిగెనే
మెరుపు తాకి మిలమిల మెరిసెనే
ఒడిలోన ఒదిగి ఊయలలూగేను
ఒడిలోన ఒదిగి ఊయలలూగేను
మనసంతా చిలిపిగ మురిసెనే
చినుకు తాకి చిగురు తొడిగెనే
మెరుపు తాకి మిలమిల మెరిసెనే
రేపటి లోకం కలల లోకం
నా కళ్ళ ముందున్నది
రేపటి లోకం కలల లోకం
నా కళ్ళ ముందున్నది
రేపటి గానం కొత్త గానం
నా పెదవి పైన విన్నది
ఆశలన్ని దీపాలై వెలిగే
ఆశలన్ని దీపాలై వెలిగే
ఆనందం ఊహకందదే
చినుకు తాకి చిగురు తొడిగెనే
మెరుపు తాకి మిలమిల మెరిసెనే
ఒకటే ఊపిరి ఒకటే ప్రాణం
ఇద్దరిలో ఒకటాయె
ఒకటే ఊపిరి ఒకటే ప్రాణం
ఇద్దరిలో ఒకటాయె
ఒకటే దారి ఒకటే గమ్యం
చెప్పలేని కథ ఆయె
కోరికలన్ని వరదలై పొంగే
కోరికలన్ని వరదలై పొంగే
కరిగే లోకం కలలకు అందే
చినుకు తాకి చిగురు తొడిగెనే
మెరుపు తాకి మిలమిల మెరిసెనే
ఒడిలోన ఒదిగి ఊయలలూగేను
ఒడిలోన ఒదిగి ఊయలలూగేను
మనసంతా చిలిపిగ మురిసెనే
చినుకు తాకి చిగురు తొడిగెనే
మెరుపు తాకి మిలమిల మెరిసెనే
English Lyrics / Transliteration
Merupu taaki milamila merisene
Chinuku taaki chiguru todigene
Merupu taaki milamila merisene
Odilona odigi ooyalaloogenu
Odilona odigi ooyalaloogenu
Manasantha chilipiga murisene
Chinuku taaki chiguru todigene
Merupu taaki milamila merisene
Repati lokam kalala lokam
Naa kalla mundunnadi
Repati lokam kalala lokam
Naa kalla mundunnadi
Repati gaanam kotta gaanam
Naa pedavi paina vinnadi
Aashalanni deepaalai velige
Aashalanni deepaalai velige
Aanandam oohakandade
Chinuku taaki chiguru todigene
Merupu taaki milamila merisene
Okate oopiri okate praanam
Iddarilo okataaye
Okate oopiri okate praanam
Iddarilo okataaye
Okate daari okate gamyam
Cheppaleni katha aaye
Korikalanni varadalaiponge
Korikalanni varadalaiponge
Karige lokam kalalaku ande
Chinuku taaki chiguru todigene
Merupu taaki milamila merisene
Odilona odigi ooyalaloogenu
Odilona odigi ooyalaloogenu
Manasantha chilipiga murisene
Chinuku taaki chiguru todigene
Merupu taaki milamila merisene