Telugu Lyrics
ఎవరికి ఎవరో ఎవరు ఎవరికో
తెలియదు ఈ లోకమందు
ఎవరికి ఎవరో ఎవరు ఎవరికో
ఎడతెగని బంధమంటూ
ఏదియు లేదని తెలిసి
ఎడతెగని బంధమంటూ
ఏదియు లేదని తెలిసి
ఆశపడకు మానవుడా
ఆశపడకు మానవుడా
జీవితమంటే ఇంతే సుమీ
జీవితమంటే ఇంతే సుమీ
ఎవరికి ఎవరో ఎవరు ఎవరికో
తెలియదు ఈ లోకమందు
ఎవరికి ఎవరో ఎవరు ఎవరికో
జన్మించిన ప్రతి జీవికి
జన్మించిన ప్రతి జీవికి
జీవితమొక తీరని కోరిక
జీవితమొక తీరని కోరిక
తీరని కోరికల సంద్రాన
తీరని కోరికల సంద్రాన
నలిగిపోక నవలోకమా
నలిగిపోక నవలోకమా
జీవితమంటే ఇంతే సుమీ
జీవితమంటే ఇంతే సుమీ
ఎవరికి ఎవరో ఎవరు ఎవరికో
తెలియదు ఈ లోకమందు
ఎవరికి ఎవరో ఎవరు ఎవరికో
English Lyrics / Transliteration
Evariki evaro evaru evariko
Teliyadu ee lokamandu
Evariki evaro evaru evariko
Edategani bandhamantu
Ediyu ledani telisi
Edategani bandhamantu
Ediyu ledani telisi
Aashapadaku manavuda
Aashapadaku manavuda
Jeevitamante inte sumi
Jeevitamante inte sumi
Evariki evaro evaru evariko
Teliyadu ee lokamandu
Evariki evaro evaru evariko
Janminchina prati jeeviki
Janminchina prati jeeviki
Jeevitamoka teerani korika
Jeevitamoka teerani korika
Teerani korikala sandrana
Teerani korikala sandrana
Naligipoka navalokama
Naligipoka navalokama
Jeevitamante inte sumi
Jeevitamante inte sumi
Evariki evaro evaru evariko
Teliyadu ee lokamandu
Evariki evaro evaru evariko