Telugu Lyrics
మగువ తొడెగె నవరాగమే
నయనముల నర్ధచంద్రమే
నవ వయసు నవయౌవనమే
పలికెను పల్లవి పరువపు కోయిల
పలికెను రాగమే పరవశ మై
నెమలిక నెర్పిన నర్తనమే
మగువ తొడెగె నవరాగమే
నయనముల నర్ధచంద్రమే
నవ వయసు నవయౌవనమే
పలికెను పల్లవి పరువపు కోయిల
పలికెను రాగమే పరవశ మై
పాలకడలికె పంతమే
పసిడి కుంకుమ కెంతమే
నెలత చెక్కిళ్ళందమే
నెమ్మదిగ నానందిమే
మందారమల్లే మదిలో
మెరిసెను కళ్ళలో
చందమామ కేలిక
చూపుల సందెలిక
పున్నమి వెన్నెల
పరుగులె పాపల
నవ్విన నవ్వులె
నవమి తిధులై
రాయబారమాయెను
రతి వచనము
పాలకడలికె పంతమే
పసిడి కుంకుమ కెంతమే
నెలత చెక్కిళ్ళందమే
నెమ్మదిగ నానందిమే
మందారమల్లే మదిలో
మెరిసెను కళ్ళలో
నేలంత పూచెనే
నెరపులు రేచెనే
కొమ్మలు వంగెనే
కొంగలు ఆగెనే
తోటంత తావి నిండె
తోటమాలి నాట్యమాడె
అదిగో ఆ రాధ
అదిగో ఆ కృష్ణ
అదిగో ఆ ప్రేమ
అదిగో ఆ జన్మ
ఎదలోన ఎంతో ఆశ
ఇలయే వసంతం
పాలకడలికె పంతమే
పసిడి కుంకుమ కెంతమే
నెలత చెక్కిళ్ళందమే
నెమ్మదిగ నానందిమే
మందారమల్లే మదిలో
మెరిసెను కళ్ళలో
English Lyrics / Transliteration
Maguva toḍege navarāgamē
Nayananula nardhachandramē
Nava vayasu navayauvanamē
Palikenu pallavi paruvaapu kōyila
Palikenu rāgamē paravaśa mai
Nemalika nerpina narthanamē
Maguva toḍege navarāgamē
Nayananula nardhachandramē
Nava vayasu navayauvanamē
Palikenu pallavi paruvaapu kōyila
Palikenu rāgamē paravaśa mai
Pālakadalike panthamē
Pasiḍi kuṅkuma kenthame
Nelata chekkillandame
Nemmadiga nānaṁdimē
Mandāramalle madhilō
Merisenu kaḷḷalō
Chandamāma kēlika
Chūpula saṁdelika
Pun’nami vennela
Parugule pāpala
Navvina navvule
Navami tidhulai
Rāyabāramāyenu
Rati vachanamu
Pālakadalike panthamē
Pasiḍi kuṅkuma kenthame
Nelata chekkillandame
Nemmadiga nānaṁdimē
Mandāramalle madhilō
Merisenu kaḷḷalō
Nēlanta pūchenē
Nerupulu rēchenē
Kommalu vaṅgenē
Koṅgalu āgenē
Tōṭanta tāvi niṇḍe
Tōṭamāli nāṭyamāḍe
Adigō ā rādha
Adigō ā kr̥ṣṇa
Adigō ā prēma
Adigō ā janma
Edhalōna entho āśa
Illyē vasantaṁ
Pālakadalike panthamē
Pasiḍi kuṅkuma kenthame
Nelata chekkillandame
Nemmadiga nānaṁdimē
Mandāramalle madhilō
Merisenu kaḷḷalō