Telugu Lyrics
త్వమే విష్ణువైయున్నావు
త్వమే రుద్రుడవైయున్నావు
త్వమే సర్వం నువ్వే యిల
త్వమే బ్రహ్మమైయున్నావు
త్వమే విష్ణువైయున్నావు
త్వమే రుద్రుడవైయున్నావు
త్వమే సర్వం నువ్వే యిల
నారాయణ నారాయణ
నారాయణ నారాయణ
నీవె సృష్టికి మూలము
నీవె స్థితికి కారము
నీవె లయమునకు తానము
నీవె సర్వం నువ్వే యిల
త్వమే బ్రహ్మమైయున్నావు
త్వమే విష్ణువైయున్నావు
త్వమే రుద్రుడవైయున్నావు
త్వమే సర్వం నువ్వే యిల
నారాయణ నారాయణ
నారాయణ నారాయణ
ఆకాశము నీవే
అగ్నియు నీవే
వాయువు నీవే
జలము నీవే
పృధ్వియు నీవే
అన్నియు నీవే
ప్రతీది నీవే
నీవు తప్ప యెవ్వరు లేరిల
త్వమే బ్రహ్మమైయున్నావు
త్వమే విష్ణువైయున్నావు
త్వమే రుద్రుడవైయున్నావు
త్వమే సర్వం నువ్వే యిల
నారాయణ నారాయణ
నారాయణ నారాయణ
English Lyrics / Transliteration
Tvam Vishnu vaiyunnavu
Tvam Rudra daiyunnavu
Tvam sarvam nuvve ila
Tvam Brahma maiyunnavu
Tvam Vishnu vaiyunnavu
Tvam Rudra daiyunnavu
Tvam sarvam nuvve ila
Narayana Narayana
Narayana Narayana
Neeve srushtiki mulamu
Neeve sthitiki karamu
Neeve layamunaku tanamu
Neeve sarvam nuvve ila
Tvam Brahma maiyunnavu
Tvam Vishnu vaiyunnavu
Tvam Rudra daiyunnavu
Tvam sarvam nuvve ila
Narayana Narayana
Narayana Narayana
Akashamu neeve
Agniyu neeve
Vayuvu neeve
Jalamu neeve
Prudhviyu neeve
Annniyu neeve
Prathidi neeve
Neevu thappa yevvaru lerila
Tvam Brahma maiyunnavu
Tvam Vishnu vaiyunnavu
Tvam Rudra daiyunnavu
Tvam sarvam nuvve ila
Narayana Narayana
Narayana Narayana