Telugu Lyrics
నా ఒంట్లో నువ్వే.. నా తొంటో నువ్వే
పంటల్లో నువ్వే.. కొంటల్లో నువ్వే
అరె రేయ్ రత్తాలు.. ఓరయ్యో రత్తాలు
నా ఒంట్లో నువ్వే.. నా తొంటో నువ్వే
పంటల్లో నువ్వే.. కొంటల్లో నువ్వే
యారే యారే.. యారే యారే
యారే యారే.. యారే యారే
యారే యారే.. యారే యారే
యారే యారే.. యారే యారే
మిరపకాయా.. నీ చూపు
మంట పెట్టె.. మగతనం
సింహమాయే.. నీ నడక
వణుకు పుట్టె.. వారెవ్వా
చూపు చుసిన.. దాన్నే
పారేసుకో.. నా ప్రాణమే
బొంగరంలా.. తిరిగెలో
అడ్డ తిరిగే.. నా మనసు
తళుకు తళుకు.. మెరిసెలో
ఇంకా నరనర.. పొంగెలో
అరె రేయ్ రత్తాలు.. ఓరయ్యో రత్తాలు
నా ఒంట్లో నువ్వే.. నా తొంటో నువ్వే
పంటల్లో నువ్వే.. కొంటల్లో నువ్వే
అరె రేయ్ రత్తాలు.. ఓరయ్యో రత్తాలు
నా ఒంట్లో నువ్వే.. నా తొంటో నువ్వే
పంటల్లో నువ్వే.. కొంటల్లో నువ్వే
యారే యారే.. యారే యారే
యారే యారే.. యారే యారే
యారే యారే.. యారే యారే
యారే యారే.. యారే యారే
నా కనుపాప.. లో నను చూసి
ఎంత విరహం.. నీకు సొంతం
నా పగడాల.. పెదవులనే
తాకి ముద్దా..డెంత ఆత్రం
నీ దరికి చేర.. రానిదే
నిదురే రాదు.. కన్నులకే
నీ ఒడిలో దూరి.. నిద్రిస్తే
నాకు స్వర్గం.. అందుకే
రత్తాలు.. నువ్వే నా లోకం
రత్తాలు.. నీకై ఈ ప్రాణం
రత్తాలు.. నీదే ఈ గానం
రత్తాలు.. నీపైనే ఈ నా గమనం
అరె రేయ్ రత్తాలు.. ఓరయ్యో రత్తాలు
నా ఒంట్లో నువ్వే.. నా తొంటో నువ్వే
పంటల్లో నువ్వే.. కొంటల్లో నువ్వే
అరె రేయ్ రత్తాలు.. ఓరయ్యో రత్తాలు
నా ఒంట్లో నువ్వే.. నా తొంటో నువ్వే
పంటల్లో నువ్వే.. కొంటల్లో నువ్వే
యారే యారే.. యారే యారే
యారే యారే.. యారే యారే
యారే యారే.. యారే యారే
యారే యారే.. యారే యారే
English Lyrics / Transliteration
Naa ontlo nuvve.. Naa thonto nuvve
Pantallo nuvve.. Kontallo nuvve
Are rey ratthalu.. Orayo ratthalu
Naa ontlo nuvve.. Naa thonto nuvve
Pantallo nuvve.. Kontallo nuvve
Yaare yaare.. Yaare yaare
Yaare yaare.. Yaare yaare
Yaare yaare.. Yaare yaare
Yaare yaare.. Yaare yaare
Mirapakaya.. Nee choopu
Manta pette.. Magathanam
Simhamaye.. Nee nadaka
Vanuku putte.. Vaareva
Choopu choosina.. Daanne
Paaresuko.. Naa praaname
Bongaranga.. Thirigelo
Adda thirige.. Naa manasu
Thaluku thaluku.. Mariselo
Inkaa narana.. Ponge lo
Are rey ratthalu.. Orayo ratthalu
Naa ontlo nuvve.. Naa thonto nuvve
Pantallo nuvve.. Kontallo nuvve
Are rey ratthalu.. Orayo ratthalu
Naa ontlo nuvve.. Naa thonto nuvve
Pantallo nuvve.. Kontallo nuvve
Yaare yaare.. Yaare yaare
Yaare yaare.. Yaare yaare
Yaare yaare.. Yaare yaare
Yaare yaare.. Yaare yaare
Naa kanupaapa.. Lo nanu choosi
Entha viraham.. Neeku sontham
Naa pagadaala.. Pedavulane
Thaki madda.. Dentha aathram
Nee dhariki chera.. Raani de
Nidure raadu.. Kannulake
Nee odilo doori.. Nidristhe
Naaku swargam.. Andhuke
Ratthalu.. Nuvve naa lokam
Ratthalu.. Neekai ee praanam
Ratthalu.. Needhe ee gaanam
Ratthalu.. Neepaine ee naa gamanam
Are rey ratthalu.. Orayo ratthalu
Naa ontlo nuvve.. Naa thonto nuvve
Pantallo nuvve.. Kontallo nuvve
Are rey ratthalu.. Orayo ratthalu
Naa ontlo nuvve.. Naa thonto nuvve
Pantallo nuvve.. Kontallo nuvve
Yaare yaare.. Yaare yaare
Yaare yaare.. Yaare yaare
Yaare yaare.. Yaare yaare
Yaare yaare.. Yaare yaare