Telugu Lyrics
ఏమో ఏమో ఈ లీల
వయసే ఏమో వయసే ఏమో
వచ్చిందమ్మ ఈ వేళ
వచ్చిందమ్మ ఈ వేళ
ఓహోహో…
అడుగే అడుగే అడుగే దాటే
వయసే ఏమో వయసే ఏమో
పడిందమ్మ ఈ వేళ
పడిందమ్మ ఈ వేళ
ఎవరెవరికో ఎవరేమిటో
మనసులో ఏదో కల
గుండెలో ఏదో అల
తెలుసుకోబోతే కల
ఓహోహో…
ఊగే ఊగే జార ఊగే
ఏమో ఏమో ఈ లీల
వయసే ఏమో వయసే ఏమో
వచ్చిందమ్మ ఈ వేళ
వచ్చిందమ్మ ఈ వేళ
తొలి తొలి ప్రేమలో
తలపుల తపనలో
మునిగిపోతే ఆగదే
ఈ క్షణంలో
కళ్ళలో కలలు
పెదవుల నవ్వులు
పరిచయమంటూ
జత కడతాయే
కాలమే సాక్షిగా
మనసే నాట్యమాడగా
అంతరంగమెంతో
అలజడి రేపెగా
ఓహోహో…
ఊగే ఊగే జార ఊగే
ఏమో ఏమో ఈ లీల
వయసే ఏమో వయసే ఏమో
వచ్చిందమ్మ ఈ వేళ
వచ్చిందమ్మ ఈ వేళ
అడుగే అడుగే అడుగే దాటే
వయసే ఏమో వయసే ఏమో
పడిందమ్మ ఈ వేళ
పడిందమ్మ ఈ వేళ
ఏకాంత వేళలో
ఏకాంత గానమే
ఆమనిలా వీచే
మధుర గానమే
తోడొకటి కావాలంటూ
ఆశతో వేచియుంటె
నేడు నీ రూపమంటూ
దొరికవులే
మనసులో మనసు
కలిసి నడవగ
జీవితమెంతో
అందమౌనులే
ఓహోహో…
ఊగే ఊగే జార ఊగే
ఏమో ఏమో ఈ లీల
వయసే ఏమో వయసే ఏమో
వచ్చిందమ్మ ఈ వేళ
వచ్చిందమ్మ ఈ వేళ
అడుగే అడుగే అడుగే దాటే
వయసే ఏమో వయసే ఏమో
పడిందమ్మ ఈ వేళ
పడిందమ్మ ఈ వేళ
ఎవరెవరికో ఎవరేమిటో
మనసులో ఏదో కల
గుండెలో ఏదో అల
తెలుసుకోబోతే కల
English Lyrics / Transliteration
Emo emo ee leela
Vayase emo vayase emo
Vachindamma ee vela
Vachindamma ee vela
Ohoho…
Aduge aduge aduge daate
Vayase emo vayase emo
Padindamma ee vela
Padindamma ee vela
Evarevariko evaremito
Manasulo edo kala
Gundelo edo ala
Telusukobothe kala
Ohoho…
Uge uge zaara uge
Emo emo ee leela
Vayase emo vayase emo
Vachindamma ee vela
Vachindamma ee vela
Tholi tholi premalo
Thalapula thapanalo
Munigipothe aagade
Ee kshanamlo
Kallalo kalalu
Pedavula navvulu
Parichayamantu
Jatha kadathaye
Kaalame sakshiga
Manase natyamadaga
Antharangamentho
Alajadi repega
Ohoho…
Uge uge zaara uge
Emo emo ee leela
Vayase emo vayase emo
Vachindamma ee vela
Vachindamma ee vela
Aduge aduge aduge daate
Vayase emo vayase emo
Padindamma ee vela
Padindamma ee vela
Ekanta velalo
Ekanta ganame
Aamanila veche
Madhura ganame
Thodokati vaalantu
Aashatho vechi yunte
Nedu nee roopamantu
Dorikavule
Manasulo manasu
Kalisi nadavaga
Jeevithamentho
Andamounule
Ohoho…
Uge uge zaara uge
Emo emo ee leela
Vayase emo vayase emo
Vachindamma ee vela
Vachindamma ee vela
Aduge aduge aduge daate
Vayase emo vayase emo
Padindamma ee vela
Padindamma ee vela
Evarevariko evaremito
Manasulo edo kala
Gundelo edo ala
Telusukobothe kala