Telugu Lyrics
అవ్వాలని చూస్తున్నా
ఎపుడో ఎపుడో ఎన్నెన్నో
కలలు కంటున్నా
అపుడో ఇపుడో ఏదో ఒకటి
అవ్వాలని చూస్తున్నా
ఎపుడో ఎపుడో ఎన్నెన్నో
కలలు కంటున్నా
నాలో నువ్వే దాగి వున్నా
బయటికి రావాలని చూస్తున్నా
నాలో నువ్వే దాగి వున్నా
బయటికి రావాలని చూస్తున్నా
అపుడో ఇపుడో ఏదో ఒకటి
అవ్వాలని చూస్తున్నా
ఎపుడో ఎపుడో ఎన్నెన్నో
కలలు కంటున్నా
చూపులో దాచినా
పెదవి దాచినా
మనసులో వుంటే
అంతా కనిపిస్తుందిగా
హృదయమె నవ్వినా
అలవాటేగా
కాలమె మారినా
మమత నిలుస్తుందిగా
ప్రతీ సంతోషము
నీకొసమెగా
నా ఊపిరితో
నీ పేరేగా
నీతోనే నేనున్న
నీవే నా సొంతం
నీతోనే నేనున్న
నీవే నా సొంతం
అపుడో ఇపుడో ఏదో ఒకటి
అవ్వాలని చూస్తున్నా
ఎపుడో ఎపుడో ఎన్నెన్నో
కలలు కంటున్నా
హోయ్…
ఓ చిన్న కోరిక
నాలో రేగెగా
ఆశల ఆకాశం
ఎంటా అల్లుకోనీ
ఓ చిన్న స్పర్శతో
మెరిసిపోయెగా
జీవితం మరెంతో
ఇంకా మిగిలి ఉందిగా
సరికొత్త లోకాలు
తెరిచేసి చూశా
నీలాంటి మనిషిని
అందంగా వెలిగించా
నీతోనే నేనున్న
నీవే నా సొంతం
నీతోనే నేనున్న
నీవే నా సొంతం
అపుడో ఇపుడో ఏదో ఒకటి
అవ్వాలని చూస్తున్నా
ఎపుడో ఎపుడో ఎన్నెన్నో
కలలు కంటున్నా
నాలో నువ్వే దాగి వున్నా
బయటికి రావాలని చూస్తున్నా
నాలో నువ్వే దాగి వున్నా
బయటికి రావాలని చూస్తున్నా
అపుడో ఇపుడో ఏదో ఒకటి
అవ్వాలని చూస్తున్నా
ఎపుడో ఎపుడో ఎన్నెన్నో
కలలు కంటున్నా
English Lyrics / Transliteration
Avvalani chustunna
Epudo epudo ennenno
Kalalu kantunna
Apudo ipudo edho okati
Avvalani chustunna
Epudo epudo ennenno
Kalalu kantunna
Nalo nuvve daagi vunna
Bayatiki raavalani chustunna
Nalo nuvve daagi vunna
Bayatiki raavalani chustunna
Apudo ipudo edho okati
Avvalani chustunna
Epudo epudo ennenno
Kalalu kantunna
Choopulo dachina
Pedavi dachina
Manasulo vunte
Antha kanipistundiga
Hrudayame navina
Alavatega
Kaalame maarina
Mamatha nilustundiga
Prathi santhoshmu
Neekosamega
Naa oopiritho
Nee perega
Neethone nenunna
Neeve naa sontham
Neethone nenunna
Neeve naa sontham
Apudo ipudo edho okati
Avvalani chustunna
Epudo epudo ennenno
Kalalu kantunna
Hoy…
O chinna korika
Nalo regega
Aashala aakaasham
Enta allukonee
O chinna sparsatho
Merisipoyega
Jeevitham marentho
Inka migili undiga
Sarikottha lokalu
Therichesi choosa
Neelanti manishini
Andamga veligincha
Neethone nenunna
Neeve naa sontham
Neethone nenunna
Neeve naa sontham
Apudo ipudo edho okati
Avvalani chustunna
Epudo epudo ennenno
Kalalu kantunna
Nalo nuvve daagi vunna
Bayatiki raavalani chustunna
Nalo nuvve daagi vunna
Bayatiki raavalani chustunna
Apudo ipudo edho okati
Avvalani chustunna
Epudo epudo ennenno
Kalalu kantunna