Telugu Lyrics
అంబికే అంబికే అంబికే
త్రిపుర సుందరీ దేవత
ఓం శ్రీ బాల త్రిపుర సుందరీ నమః
అంబికే అంబికే అంబికే
త్రిపుర సుందరీ దేవత
తారక జ్ఞాన కృతి దేవత
తారక జ్ఞాన కృతి దేవత
త్రిపుర సుందరీ దేవత
ఓం శ్రీ బాల త్రిపుర సుందరీ నమః
అంబికే అంబికే అంబికే
త్రిపుర సుందరీ దేవత
శ్రీ చక్ర వాసిని శ్రీ విలాసిని
శ్రీ మహేశ్వరి శోభిత వక్షసి
శ్రీ చక్ర వాసిని శ్రీ విలాసిని
శ్రీ మహేశ్వరి శోభిత వక్షసి
శ్రీమహా త్రిపుర సుందరి
శ్రీమహా త్రిపుర సుందరి
త్రిపుర సుందరీ దేవత
ఓం శ్రీ బాల త్రిపుర సుందరీ నమః
అంబికే అంబికే అంబికే
త్రిపుర సుందరీ దేవత
శారదా దేవత శారదా దేవి
శారదా దేవత శారదా దేవి
త్రిపుర సుందరీ దేవత
ఓం శ్రీ బాల త్రిపుర సుందరీ నమః
అంబికే అంబికే అంబికే
త్రిపుర సుందరీ దేవత
English Lyrics / Transliteration
Ambike Ambike Ambike
Tripura Sundari Devata
Ambike Ambike Ambike
Tripura Sundari Devata
Tarakajñana Kruti Devata
Tarakajñana Kruti Devata
Tripura Sundari Devata
Ambike Ambike Ambike
Tripura Sundari Devata
Sri Chakra Vasini Sri Vilasini
Sri Maheswari Shobhita Vakshasi
Sri Chakra Vasini Sri Vilasini
Sri Maheswari Shobhita Vakshasi
Sri Maha Tripura Sundari
Sri Maha Tripura Sundari
Tripura Sundari Devata
Ambike Ambike Ambike
Tripura Sundari Devata
Sharada Devata Sharada Devi
Sharada Devata Sharada Devi
Tripura Sundari Devata
Ambike Ambike Ambike
Tripura Sundari Devata