Telugu Lyrics
ఓ కరి ముఖుడవగు గణనాధుడా
ఓ కరి ముఖుడవగు గణనాధుడా
ఓ కరి ముఖుడవగు గణనాధుడా
ఏ కరి యింటనో వెలసెదవో
ఏ కరి యింటనో వెలసెదవో
అధిక సుఖముల నిచ్చెదవో
అధిక సుఖముల నిచ్చెదవో
ఓ కరి ముఖుడవగు గణనాధుడా
ఓ కరి ముఖుడవగు గణనాధుడా
హరిహర పుత్రుడ నని వింటినయ్యా
హరిహర పుత్రుడ నని వింటినయ్యా
కరుణించి నన్ను కరుణించవయ్యా
కరుణించి నన్ను కరుణించవయ్యా
సరికొత్త లోకముల సృష్టింపవయ్యా
సరికొత్త లోకముల సృష్టింపవయ్యా
ఇలను సుఖముల కల్పించవయ్యా
ఇలను సుఖముల కల్పించవయ్యా
ఓ కరి ముఖుడవగు గణనాధుడా
ఓ కరి ముఖుడవగు గణనాధుడా
పదములందు నీకు పరవశమాయె
పదములందు నీకు పరవశమాయె
మదిలోని కోరికలు మరియె నా మాయె
మదిలోని కోరికలు మరియె నా మాయె
వినుతములు నీ కథలు వినగ నా మాయె
వినుతములు నీ కథలు వినగ నా మాయె
అను పమ మంగళముల నందె నా మాయె
అను పమ మంగళముల నందె నా మాయె
ఓ కరి ముఖుడవగు గణనాధుడా
ఓ కరి ముఖుడవగు గణనాధుడా
ఓ కరి ముఖుడవగు గణనాధుడా
ఓ కరి ముఖుడవగు గణనాధుడా
English Lyrics / Transliteration
O kari mukhudavagu gananaathuda
O kari mukhudavagu gananaathuda
O kari mukhudavagu gananaathuda
Ye kari yintano velasethavo
Ye kari yintano velasethavo
Adhika sukhamula nicchedavo
Adhika sukhamula nicchedavo
O kari mukhudavagu gananaathuda
O kari mukhudavagu gananaathuda
Harihara puthruda nani vintinayya
Harihara puthruda nani vintinayya
Karuninchin nannu karuninchavayya
Karuninchin nannu karuninchavayya
Sarikottha lokamula srushtimpavayya
Sarikottha lokamula srushtimpavayya
Ilanu sukhamula kalpimpavayya
Ilanu sukhamula kalpimpavayya
O kari mukhudavagu gananaathuda
O kari mukhudavagu gananaathuda
Padamulandu neeku paravashamayye
Padamulandu neeku paravashamayye
Madiloni korikalu mariye naa maaye
Madiloni korikalu mariye naa maaye
Vinuthamulu nee kathalu vinaga naa maaye
Vinuthamulu nee kathalu vinaga naa maaye
Anupama mangalamula ande naa maaye
Anupama mangalamula ande naa maaye
O kari mukhudavagu gananaathuda
O kari mukhudavagu gananaathuda
O kari mukhudavagu gananaathuda
O kari mukhudavagu gananaathuda