Telugu Lyrics
ధీర సమీర యమునా తీరమున
మధురముగా శ్రీకృష్ణుడు విహరించెను
అందాల బాల వన సీమలో
ప్రియా రాధతో కూడ విహరించెను
పల్లవించిన పన్నీటి మేఘమై
పారిన నదిలా యమున సైతము
కృష్ణుని రాగ లీలకు తాళమెయె
కనులు విరిసిన కలువ పూబొమ్మ
కొమ్మ కొమ్మన కోయిల పాట
యమున అలలపై రాధ కృష్ణుని పాట
నవ వసంతము సరిగమల పాట
హృదయ రాగముల సరిగమల పాట
ధీర సమీర యమునా తీరమున
మధురముగా శ్రీకృష్ణుడు విహరించెను
మధురముగా శ్రీకృష్ణుడు విహరించెను
అందాల బాల వన సీమలో
ప్రియా రాధతో కూడ విహరించెను
పల్లవించిన పన్నీటి మేఘమై
పారిన నదిలా యమున సైతము
కృష్ణుని రాగ లీలకు తాళమెయె
కనులు విరిసిన కలువ పూబొమ్మ
కొమ్మ కొమ్మన కోయిల పాట
యమున అలలపై రాధ కృష్ణుని పాట
నవ వసంతము సరిగమల పాట
హృదయ రాగముల సరిగమల పాట
ధీర సమీర యమునా తీరమున
మధురముగా శ్రీకృష్ణుడు విహరించెను
English Lyrics / Transliteration
Dheera sameera yamuna theeramuna
Madhuramugaa Sri Krishnudu viharinchenu
Andaala baala vana seemalo
Priyamaina Radhatho kooda viharinchenu
Pallavinchina panneeti meghamai
Paarina nadila yamuna saithamu
Krishnuni raaga leelaku thaalameneye
Kanulu virisina kaluva poobomma
Komma kommana koyila paata
Yamuna alalapai Radhaa Krishnuni paata
Nava vasanthamu sarigamala paata
Hrudaya raagamula sarigamala paata
Dheera sameera yamuna theeramuna
Madhuramugaa Sri Krishnudu viharinchenu
Madhuramugaa Sri Krishnudu viharinchenu
Andaala baala vana seemalo
Priyamaina Radhatho kooda viharinchenu
Pallavinchina panneeti meghamai
Paarina nadila yamuna saithamu
Krishnuni raaga leelaku thaalameneye
Kanulu virisina kaluva poobomma
Komma kommana koyila paata
Yamuna alalapai Radhaa Krishnuni paata
Nava vasanthamu sarigamala paata
Hrudaya raagamula sarigamala paata
Dheera sameera yamuna theeramuna
Madhuramugaa Sri Krishnudu viharinchenu