Telugu Lyrics
డివిడివిడివిడివిడివిడివిడివిడివిడివి
డివిడివిడివిడివిడివిడివిడివిడివిడివి
డివిడివిడివిడివిడివిడివిడివిడివిడివి
తనలో తనలోనే కలగలిసి పోతూ
తానే తనలోన మాయమై పోతూ
వలపుల వలలో చిక్కి తొలగలేక
మెల్లమెల్లగా కరిగిపోతూ
పరువముల గాలికి పరవశమై
కనులకు కలలే కౌగిలించుకొని
మనసున మధురే మనసున మధురే
మత్తు వీడక నిలచి పోతూ
ఈ మాయాలోకమే ఒక సంతోషం
అపురూప లోకమే ఆనంద గీతం
ప్రియతమా నీతో నా జీవిత పయనం
మధుర సాయం నీ తోడుగా
ఈ మాయాలోకమే ఒక సంతోషం
అపురూప లోకమే ఆనంద గీతం
ప్రియతమా నీతో నా జీవిత పయనం
మధుర సాయం నీ తోడుగా
డివిడివిడివిడివిడివిడివిడివిడివిడివి
డివిడివిడివిడివిడివిడివిడివిడివిడివి
తనలో తనలోనే కలగలిసి పోతూ
తానే తనలోన మాయమై పోతూ
వలపుల వలలో చిక్కి తొలగలేక
మెల్లమెల్లగా కరిగిపోతూ
పరువముల గాలికి పరవశమై
కనులకు కలలే కౌగిలించుకొని
మనసున మధురే మనసున మధురే
మత్తు వీడక నిలచి పోతూ
ఈ మాయాలోకమే ఒక సంతోషం
అపురూప లోకమే ఆనంద గీతం
ప్రియతమా నీతో నా జీవిత పయనం
మధుర సాయం నీ తోడుగా
ఈ మాయాలోకమే ఒక సంతోషం
అపురూప లోకమే ఆనంద గీతం
ప్రియతమా నీతో నా జీవిత పయనం
మధుర సాయం నీ తోడుగా
English Lyrics / Transliteration
Divividividividividividividividividividi
Divividividividividividividividividividi
Divividividividividividividividividividi
Tanalō tanalōnē kalagalisi pōtū
Tānē tanalōna māyamai pōtū
Valapula valalō chikki tolagalēka
Mellamellagā karigipōtū
Paruvamula gāliki paravaśamai
Kanulaku kalalē kaugin̄chukoni
Manasuna madhurē manasuna madhurē
Mattu vīḍaka nilachi pōtū
Ī māyālōkamē oka santōṣaṁ
Apūrūpa lōkamē ānanda gītaṁ
Priyamā nītō nā jīvita payanaṁ
Madhura sāyam nī tōḍugā
Ī māyālōkamē oka santōṣaṁ
Apūrūpa lōkamē ānanda gītaṁ
Priyamā nītō nā jīvita payanaṁ
Madhura sāyam nī tōḍugā
Divividividividividividividividividi
Divividividividividividividividividividi
Tanalō tanalōnē kalagalisi pōtū
Tānē tanalōna māyamai pōtū
Valapula valalō chikki tolagalēka
Mellamellagā karigipōtū
Paruvamula gāliki paravaśamai
Kanulaku kalalē kaugin̄chukoni
Manasuna madhurē manasuna madhurē
Mattu vīḍaka nilachi pōtū
Ī māyālōkamē oka santōṣaṁ
Apūrūpa lōkamē ānanda gītaṁ
Priyamā nītō nā jīvita payanaṁ
Madhura sāyam nī tōḍugā
Ī māyālōkamē oka santōṣaṁ
Apūrūpa lōkamē ānanda gītaṁ
Priyamā nītō nā jīvita payanaṁ
Madhura sāyam nī tōḍugā