Telugu Lyrics
వచ్చిందమ్మ ఒక వసంతంలా
చూపులకే ఒక రూపంలా
తోడయ్యిందమ్మ నా జీవనంలా
ఏనాడైనా కన్న కల
నీ రూపంలో నిలిచిందిలా
నా గుండెలోన దాగున్న
రాగమే నువ్వయ్యిందిలా
వసంతంలా వసంతంలా
వచ్చిందమ్మ ఒక వసంతంలా
చూపులకే ఒక రూపంలా
తోడయ్యిందమ్మ నా జీవనంలా
అపురూపం నీ రూపం
మరుమల్లెల సుగంధం
మెరిసేటి నీ నవలోకం
నా సొంతం
తనువంతా నా సొంతం
మది నిండా నీ సంతకం
చెలియా నీ సావాసం
స్వర్గం
నీతోనే పయనం
నీతోనే ఆశయం
నీతోనే ఈ లోకం
అవును నాకు
వసంతంలా వసంతంలా
వచ్చిందమ్మ ఒక వసంతంలా
చూపులకే ఒక రూపంలా
తోడయ్యిందమ్మ నా జీవనంలా
నవరాగం నీ నడక
సిరిమల్లెల నీ నవ్వు
చెలియా నీ ఒడిలో
అమృతం
కనుపాపలో నీ రూపం
గెలిచింది నా ఆయుధం
నీ ధ్యాసే నాలో
ప్రతిక్షణం
చిరుగాలి వీచెనులే
నీ ఊసులాయెనులే
నా గీతం నీ పేరే
నే పాడెద
వసంతంలా వసంతంలా
వచ్చిందమ్మ ఒక వసంతంలా
చూపులకే ఒక రూపంలా
తోడయ్యిందమ్మ నా జీవనంలా
ఏనాడైనా కన్న కల
నీ రూపంలో నిలిచిందిలా
నా గుండెలోన దాగున్న
రాగమే నువ్వయ్యిందిలా
English Lyrics / Transliteration
Vachindamma oka vasanthamla
Choopulake oka roopamla
Thodayindamma naa jeevanamla
Enadaina kanna kala
Nee roopamlo nilichindila
Naa gundelona daagunna
Rägäme nuvvayyindila
Vasanthamla vasanthamla
Vachindamma oka vasanthamla
Choopulake oka roopamla
Thodayindamma naa jeevanamla
Apoorupam nee roopam
Marumallela sugandham
Meriseti nee navalokam
Naa sontham
Thanuvanta naa sontham
Madhi nindaa nee santhakam
Cheliyaa nee saavaasam
Swargam
Neethone payanam
Neethone aasayam
Neethone ee lokam
Avunu naaku
Vasanthamla vasanthamla
Vachindamma oka vasanthamla
Choopulake oka roopamla
Thodayindamma naa jeevanamla
Navaragäam nee nadaka
Sirimellela nee navvu
Cheliyaa nee odilo
Amrutham
Kanupaapalo nee roopam
Gelichindi naa aayudham
Nee dhyaase naalo
Prathikshanam
Chirugaali veechenule
Nee oosulaayenule
Naa geetham nee pere
Nen paadeda
Vasanthamla vasanthamla
Vachindamma oka vasanthamla
Choopulake oka roopamla
Thodayindamma naa jeevanamla
Enadaina kanna kala
Nee roopamlo nilichindila
Naa gundelona daagunna
Rägäme nuvvayyindila