Telugu Lyrics
ముగ్గులు వేసేటి.. చిందుల్లో ఏముంది
కళ్ళల్లో ఏముంది.. కళ్ళల్లో ఏముంది
కవితలు రాసేటి.. అందంలో ఏముంది
చూపుల్లో ఏముంది.. చూపుల్లో ఏముంది
చిరుగాలిలా వీచేటి.. ఊహల్లో ఏముంది
నవ్వుల్లో ఏముంది.. నవ్వుల్లో ఏముంది
మకరందం ఒలికించే.. సవ్వడిలో ఏముంది
పల్లెటూరు.. సిగలో..
పారిజాతపు.. పూల దండ
గుండెల్లో.. దాచిన..
బంగారు.. కలల.. వండ
పల్లెటూరు.. సిగలో..
పారిజాతపు.. పూల దండ
గుండెల్లో.. దాచిన..
బంగారు.. కలల.. వండ
పచ్చని.. పైరు..
మచ్చలేని.. నీ.. ముఖం
మెరిసేటి.. వాన..
మెరిసేటి.. నీ.. కళ్ళే..
పచ్చని.. పైరు..
మచ్చలేని.. నీ.. ముఖం
మెరిసేటి.. వాన..
మెరిసేటి.. నీ.. కళ్ళే..
మబ్బుల్లో ఏముంది.. మబ్బుల్లో ఏముంది
ముగ్గులు వేసేటి.. చిందుల్లో ఏముంది
కళ్ళల్లో ఏముంది.. కళ్ళల్లో ఏముంది
కవితలు రాసేటి.. అందంలో ఏముంది
పసిడి.. వెలుగు..
తడిసేటి.. నీ.. ఒడి..
పల్లె.. పాట..
వినపడేటి.. నీ.. పిలుపే..
పసిడి.. వెలుగు..
తడిసేటి.. నీ.. ఒడి..
పల్లె.. పాట..
వినపడేటి.. నీ.. పిలుపే..
చూపుల్లో ఏముంది.. చూపుల్లో ఏముంది
చిరుగాలిలా వీచేటి.. ఊహల్లో ఏముంది
నవ్వుల్లో ఏముంది.. నవ్వుల్లో ఏముంది
మకరందం ఒలికించే.. సవ్వడిలో ఏముంది
English Lyrics / Transliteration
Muggulu veseTi.. Chindullo yemundhi
KaLLallo yemundhi.. KaLLallo yemundhi
Kavithalu raseTi.. Andhamlo yemundhi
Chooppullo yemundhi.. Chooppullo yemundhi
Chirugaalilaa vecheTi.. Oohallo yemundhi
Navvullo yemundhi.. Navvullo yemundhi
MakaraMdam olikinche.. SavvaDilo yemundhi
PaLLetooRoo.. Sigalo..
PariJaathapu.. PooLa danda
Gundello.. Daachina..
Bangaru.. Kalala.. Vanda
PaLLetooRoo.. Sigalo..
PariJaathapu.. PooLa danda
Gundello.. Daachina..
Bangaru.. Kalala.. Vanda
Pachchani.. Pairu..
Machchaleni.. Nee.. Mukham
MeriseTi.. Vaana..
MeriseTi.. Nee.. KaLLe..
Pachchani.. Pairu..
Machchaleni.. Nee.. Mukham
MeriseTi.. Vaana..
MeriseTi.. Nee.. KaLLe..
Mabbullo yemundhi.. Mabbullo yemundhi
Muggulu veseTi.. Chindullo yemundhi
KaLLallo yemundhi.. KaLLallo yemundhi
Kavithalu raseTi.. Andhamlo yemundhi
PasiDi.. VeLugu..
TaDiseTi.. Nee.. ODi..
PaLLe.. PaaTa..
VinapaDeTi.. Nee.. Pilupe..
PasiDi.. VeLugu..
TaDiseTi.. Nee.. ODi..
PaLLe.. PaaTa..
VinapaDeTi.. Nee.. Pilupe..
Chooppullo yemundhi.. Chooppullo yemundhi
Chirugaalilaa vecheTi.. Oohallo yemundhi
Navvullo yemundhi.. Navvullo yemundhi
MakaraMdam olikinche.. SavvaDilo yemundhi