Telugu Lyrics
లోలోన నన్నే వెలిగెనే
నీలోన నన్నెరిగెనే మది
లోలోన నన్నే వెలిగెనే
వెన్నెలై నన్ను కమ్మెనే
నా గుండెలోన నిండెనే
నీలోన నన్నెరిగెనే మది
లోలోన నన్నే వెలిగెనే
చిరుగాలిలోన నడచెనే
నా చూపులోన నిలిచెనే
చిరుగాలిలోన నడచెనే
నా చూపులోన నిలిచెనే
పరుగుతీసే నది వెగటైన
అవరోధాలన్నీ దాటెనే
నవ్వొచ్చే తరుణాలు
గుండెలోన నింపెనే
నీలోన నన్నెరిగెనే మది
లోలోన నన్నే వెలిగెనే
ఆశలన్ని తీరెనే
నా సంతోషం పెరిగెనే
ఆశలన్ని తీరెనే
నా సంతోషం పెరిగెనే
వెన్నెలై నన్ను కమ్మెనే
నా గుండెలోన నిండెనే
నీలోన నన్నెరిగెనే మది
లోలోన నన్నే వెలిగెనే
English Lyrics / Transliteration
Lolona nanne veligene
Neelona nanne rigene madi
Lolona nanne veligene
Vennelai nannu kammene
Na gundelona nindene
Neelona nanne rigene madi
Lolona nanne veligene
Chirugaalilona nadachene
Na chupulona nilichene
Chirugaalilona nadachene
Na chupulona nilichene
Parugutise nadi vegataaina
Avarodhaalanne daatene
Navvacche tharunaalu
Gundelona nimpene
Neelona nanne rigene madi
Lolona nanne veligene
Aashalanni theerene
Na santhosham perigene
Aashalanni theerene
Na santhosham perigene
Vennelai nannu kammene
Na gundelona nindene
Neelona nanne rigene madi
Lolona nanne veligene