Telugu Lyrics
శ్రీమాత శారదా దేవి శోడశకళానిధి
అంబికాష్ట శిలామూర్తి ఆదిశక్తి స్వరూపిణి
శ్రీ లలిత త్రిపుర సుందరి దివ్య మంగళ రూపధారిణి
సర్వాణి సర్వలోకేశ్వరి ఆనందమయి శుభంకరి
అంబికాష్ట శిలామూర్తి ఆదిశక్తి స్వరూపిణి
శ్రీ లలిత త్రిపుర సుందరి దివ్య మంగళ రూపధారిణి
సర్వాణి సర్వలోకేశ్వరి ఆనందమయి శుభంకరి
English Lyrics / Transliteration
Shrimata Sharada Devi Shodashakalanidhi
Ambikaashta Shilaamoorti Aadi Shakti Svaroopini
Shri Lalitha Tripura Sundari Divya Mangala Roopadhaarini
Sarvani Sarvalokeshwari Aanandamayi Shubhankari
Ambikaashta Shilaamoorti Aadi Shakti Svaroopini
Shri Lalitha Tripura Sundari Divya Mangala Roopadhaarini
Sarvani Sarvalokeshwari Aanandamayi Shubhankari