Telugu Lyrics
మనసులో ఏదో వెలితిగా..
నేనుంటే నేనెక్కడ..
ఎవరినో నేనెప్పుడూ..
నువ్వంటే నువ్వెక్కడ..
ఎవరివో నువ్వెప్పుడూ..
కలల్లో కరిగేటి..
కళ్ళల్లో నిలిచేటి..
నాతో నువ్వు లేని..
రోజులు ఎలాగని..
నువ్వు లేని ఊసులు..
గాలిలో కలిసేటి..
నాలో నువ్వు లేని..
రోజులు ఎలాగని..
నిన్నలని వెతికేసి..
రేపటిని మరిచేసి..
ఈ క్షణమున నీతో..
కలిసి ఉంటే ఎంత..
ఎంత బాగుండు..
ఏదో ఆశతో..
ఏదో దీవెనతో..
నిన్ను కోరుకున్నా..
నిన్ను కొలుకున్నా..
చల్ల గాలి తాకుతున్నా..
మనసులో ఏదో వెలితిగా..
నేనుంటే నేనెక్కడ..
ఎవరినో నేనెప్పుడూ..
నువ్వంటే నువ్వెక్కడ..
ఎవరివో నువ్వెప్పుడూ..
English Lyrics / Transliteration
Manasulo edo velithigaa..
Nenunte nenenkadhaa..
Evarino neneppudoo..
Nuvvante nuvvekkadaa..
Evarivo nuvveppudoo..
Kalallo karigeti..
Kallallo nilicheti..
Naatho nuvvu leni..
Rojulu elaagani..
Nuvvu leni oosulu..
Gaalilo kaliseti..
Naalo nuvvu leni..
Rojulu elaagani..
Ninnlani vethikesi..
Repatini maricheshi..
Ee kshanamuna neetho..
Kalisi unte entha..
Entha baagundu..
Edo aashatho..
Edo deevenatho..
Ninnu korukunna..
Ninnu kolukunna..
Challa gaali thaakuthunna..
Manasulo edo velithigaa..
Nenunte nenenkadhaa..
Evarino neneppudoo..
Nuvvante nuvvekkadaa..
Evarivo nuvveppudoo..