Telugu Lyrics
యవ్వన యోగిని
అణువణువున అందాల కవ్వాల
కామ యోగిని
అమర లోకాల అందాల వయ్యారాల
యవ్వన యోగిని
అణువణువున అందాల కవ్వాల
కామ యోగిని
హా హుషారుగా హా చిందులేసె
బాల యోగిని
లయ బద్ధంగా హా నృత్యమాడె
కాల యోగిని
అమర లోకాల అందాల వయ్యారాల
యవ్వన యోగిని
అణువణువున అందాల కవ్వాల
కామ యోగిని
మెరిసే కళ్ళతో మత్తు చూపులతో
నన్ను దాచేసే
మెత్తని పెదవుల మిఠాయి రుచుల
నన్ను మీటేసే
మెరిసే కళ్ళతో మత్తు చూపులతో
నన్ను దాచేసే
మెత్తని పెదవుల మిఠాయి రుచుల
నన్ను మీటేసే
ఆహా! దేవత వయ్యారాల
మాయా యోగిని
ఆహా! రాధా నవ్వుల
యదశోద యోగిని
అమర లోకాల అందాల వయ్యారాల
యవ్వన యోగిని
అణువణువున అందాల కవ్వాల
కామ యోగిని
చందన మల్లెపువ్వుల సొంత సుగంధాలు
నిండి వుండే
చందమామ కిరీటముతో అచ్చ తెలుగు
రూపమే ధరించే
చందన మల్లెపువ్వుల సొంత సుగంధాలు
నిండి వుండే
చందమామ కిరీటముతో అచ్చ తెలుగు
రూపమే ధరించే
ఆహా! మోహన రూపాల
రూప యోగిని
ఆహా! కోకిల గానాల
శారద యోగిని
అమర లోకాల అందాల వయ్యారాల
యవ్వన యోగిని
అణువణువున అందాల కవ్వాల
కామ యోగిని
హా హుషారుగా హా చిందులేసె
బాల యోగిని
లయ బద్ధంగా హా నృత్యమాడె
కాల యోగిని
అమర లోకాల అందాల వయ్యారాల
యవ్వన యోగిని
అణువణువున అందాల కవ్వాల
కామ యోగిని
English Lyrics / Transliteration
Yavvana yogini
Anuvanuvuna andala kavvala
Kama yogini
Amara lokala andala vayyarala
Yavvana yogini
Anuvanuvuna andala kavvala
Kama yogini
Ha husharuga ha chindulase
Bala yogini
Laya baddhanga ha nruthyamade
Kala yogini
Amara lokala andala vayyarala
Yavvana yogini
Anuvanuvuna andala kavvala
Kama yogini
Merise kallatho matthu chupulatho
Nannu dachese
Mettani pedavula mithai ruchula
Nannu meetese
Merise kallatho matthu chupulatho
Nannu dachese
Mettani pedavula mithai ruchula
Nannu meetese
Aaha! Devatha vayyarala
Maya yogini
Aaha! Radha navvula
Yashoda yogini
Amara lokala andala vayyarala
Yavvana yogini
Anuvanuvuna andala kavvala
Kama yogini
Chandana malleppuvula sontha sugandhalu
Nindi vunde
Chandamama kireetamutho achha telugu
Roopame dharinche
Chandana malleppuvula sontha sugandhalu
Nindi vunde
Chandamama kireetamutho achha telugu
Roopame dharinche
Aaha! Mohana roopala
Roopa yogini
Aaha! Kokila gaanala
Sharada yogini
Amara lokala andala vayyarala
Yavvana yogini
Anuvanuvuna andala kavvala
Kama yogini
Ha husharuga ha chindulase
Bala yogini
Laya baddhanga ha nruthyamade
Kala yogini
Amara lokala andala vayyarala
Yavvana yogini
Anuvanuvuna andala kavvala
Kama yogini