Telugu Lyrics
నీల కంధర దేవా, నీల కంధర దేవా
నా కనులార గాంచెద నీదు రూపు
నీల కంధర దేవా, నీల కంధర దేవా
నీల కంధర దేవా, నీల కంధర దేవా
నా కనులార గాంచెద నీదు రూపు
అందాల ఆకార, అంబర ధారుడ
బాల సూర్య సమ తేజోమయ
అందాల ఆకార, అంబర ధారుడ
బాల సూర్య సమ తేజోమయ
నీల కంధర దేవా, నీల కంధర దేవా
నీల కంధర దేవా, నీల కంధర దేవా
నా కనులార గాంచెద నీదు రూపు
English Lyrics / Transliteration
Neela Kandhara Deva, Neela Kandhara Deva
Naa Kanulaara Gaancheda Needu Roopu
Neela Kandhara Deva, Neela Kandhara Deva
Neela Kandhara Deva, Neela Kandhara Deva
Naa Kanulaara Gaancheda Needu Roopu
Andala Aakaara, Ambara Dhaaruda
Baala Surya Sama Tejomaya
Andala Aakaara, Ambara Dhaaruda
Baala Surya Sama Tejomaya
Neela Kandhara Deva, Neela Kandhara Deva
Neela Kandhara Deva, Neela Kandhara Deva
Naa Kanulaara Gaancheda Needu Roopu