Telugu Lyrics
సందేహించక మమ్ము
అడవిలోన మనుగడకు
అడవిలోన మనుగడకు
అనుక్షణం పోరాటం
అడగకున్నా దైవం
అందించెను మార్గం
అడగకున్నా దైవం
అందించెను మార్గం
సందేహించక మమ్ము
సందేహించక మమ్ము
ఆశలన్నీ ఆవిరియై
ఆశలన్నీ ఆవిరియై
ఆపదలే అంటుకున్న
ఆపదలే అంటుకున్న
హృదయమంత భయంతో
హృదయమంత భయంతో
వేదనతో నిండిన
వేదనతో నిండిన
నమ్మకం వీడక
నమ్మకం వీడక
నాగరికతను వీడి
నాగరికతను వీడి
నెమ్మదిగా సాగెను
నెమ్మదిగా సాగెను
మనసు నిండా ధైర్యంతో
మనసు నిండా ధైర్యంతో
సందేహించక మమ్ము
సందేహించక మమ్ము
అడవిలోన మనుగడకు
అడవిలోన మనుగడకు
అనుక్షణం పోరాటం
అడగకున్నా దైవం
అందించెను మార్గం
అడగకున్నా దైవం
అందించెను మార్గం
సందేహించక మమ్ము
సందేహించక మమ్ము
English Lyrics / Transliteration
Sandehinchaka mammmu
Adavilōna manugaḍaku
Adavilōna manugaḍaku
Anukshaṇaṁ pōrāṭaṁ
Aḍagakunnā daivaṁ
Andin̄chenu mārgaṁ
Aḍagakunnā daivaṁ
Andin̄chenu mārgaṁ
Sandehinchaka mammmu
Sandehinchaka mammmu
Āśalannī āviriyai
Āśalannī āviriyai
Āpadalē aṇṭukunna
Āpadalē aṇṭukunna
Hr̥dayamantha bhayantō
Hr̥dayamantha bhayantō
Vēdanatō ninḍina
Vēdanatō ninḍina
Nammakaṁ vīḍaka
Nammakaṁ vīḍaka
Nāgarikatanu vīḍi
Nāgarikatanu vīḍi
Nem’madigā sāgenu
Nem’madigā sāgenu
Manasu ninḍā dhairyantō
Manasu ninḍā dhairyantō
Sandehinchaka mammmu
Sandehinchaka mammmu
Adavilōna manugaḍaku
Adavilōna manugaḍaku
Anukshaṇaṁ pōrāṭaṁ
Aḍagakunnā daivaṁ
Andin̄chenu mārgaṁ
Aḍagakunnā daivaṁ
Andin̄chenu mārgaṁ
Sandehinchaka mammmu
Sandehinchaka mammmu