Telugu Lyrics
హృదయ వీణలో సరిగమలద్దుతూ
అందమైన భావనలన్ని
ఒకమాలగ అల్లుకుంటూ
ఆనంద భైరవి రాగమంటూ
హృదయ వీణలో సరిగమలద్దుతూ
అందమైన భావనలన్ని
ఒకమాలగ అల్లుకుంటూ
కలలు కనే కనులు పలికెను
మౌన రాగాల కోకిల గీతం
మెలమెల మెరిసే పులకింతలెన్నో
పలికెను వలపుల వసంత గీతం
నీవు లేని నింగిలో
నా జీవన పయనమెలా
నీవే కదా నా దైవం
నీకై నా ప్రాణమర్పణ
ఆనంద భైరవి రాగమంటూ
హృదయ వీణలో సరిగమలద్దుతూ
అందమైన భావనలన్ని
ఒకమాలగ అల్లుకుంటూ
ప్రియతమా ప్రియతమా
వలపులకు రూపమాయే
వలపుల దేవత నీవే
ప్రియతమా ప్రియతమా
వలపులకు రూపమాయే
వలపుల దేవత నీవే
నా కంటి పాపలో
నీ రూపమే నిలిచెగా
నా ఊహ లన్నిలో
నీ పేరే వినిపించెగా
ఆనంద భైరవి రాగమంటూ
హృదయ వీణలో సరిగమలద్దుతూ
అందమైన భావనలన్ని
ఒకమాలగ అల్లుకుంటూ
English Lyrics / Transliteration
Hrudaya veenalo sarigamaladuthu
Andamaina bhavanalanni
Oka malaga allukuntu
Aanandha bhairavi raagamantu
Hrudaya veenalo sarigamaladuthu
Andamaina bhavanalanni
Oka malaga allukuntu
Kalalu kane kanulu palikenu
Mouna raagaala kokila geetham
Melamela merise pulakintalenno
Palikenu valapula vasantha geetham
Neevu leni ningilo
Naa jeevana payanamela
Neeve kada naa daivam
Neekai naa praanamarpanana
Aanandha bhairavi raagamantu
Hrudaya veenalo sarigamaladuthu
Andamaina bhavanalanni
Oka malaga allukuntu
Priyathamaa priyathamaa
Valapulaku roopamaaye
Valapula devatha neeve
Priyathamaa priyathamaa
Valapulaku roopamaaye
Valapula devatha neeve
Naa kanti paapalo
Nee roopame nilichegaa
Naa ooha lannilo
Nee pere vinipinchengaa
Aanandha bhairavi raagamantu
Hrudaya veenalo sarigamaladuthu
Andamaina bhavanalanni
Oka malaga allukuntu