Telugu Lyrics
చిన్నారి చిన్ని చిన్నారి
చిరునవ్వుల చిన్నారి
చూపులన్ని నావైపే
తిరిగేటి చిన్నారి
చీకటిలో వెలుగొచ్చే
వెన్నెల చిరునవ్వుల
పాలల్లో పంచదార
కలిపిన నా చిన్నారి
నేనున్న తోడు నీడ
నీ వెంట నడిచేను
నీకై నే వేచేను
నీ కలలనే కనేను
చిన్నారి చిన్ని చిన్నారి
చిరునవ్వుల చిన్నారి
చూపులన్ని నావైపే
తిరిగేటి చిన్నారి
పూలల్లో పరిమళం
గాలిలో సంగీతం
నింగిలో చందమామ
నేనున్నది నీకొసమే
కళ్ళల్లో కలలు నిండి
నావైపే చూస్తున్నా
వెన్నెల పూలన్నీ
ఒడిలోన దాస్తున్నా
చిన్నారి చిన్ని చిన్నారి
చిరునవ్వుల చిన్నారి
చూపులన్ని నావైపే
తిరిగేటి చిన్నారి
చిరునవ్వుల చిన్నారి
చూపులన్ని నావైపే
తిరిగేటి చిన్నారి
చీకటిలో వెలుగొచ్చే
వెన్నెల చిరునవ్వుల
పాలల్లో పంచదార
కలిపిన నా చిన్నారి
నేనున్న తోడు నీడ
నీ వెంట నడిచేను
నీకై నే వేచేను
నీ కలలనే కనేను
చిన్నారి చిన్ని చిన్నారి
చిరునవ్వుల చిన్నారి
చూపులన్ని నావైపే
తిరిగేటి చిన్నారి
పూలల్లో పరిమళం
గాలిలో సంగీతం
నింగిలో చందమామ
నేనున్నది నీకొసమే
కళ్ళల్లో కలలు నిండి
నావైపే చూస్తున్నా
వెన్నెల పూలన్నీ
ఒడిలోన దాస్తున్నా
చిన్నారి చిన్ని చిన్నారి
చిరునవ్వుల చిన్నారి
చూపులన్ని నావైపే
తిరిగేటి చిన్నారి
English Lyrics / Transliteration
Chinnari chinni chinnari
Chirunavvula chinnari
Choopulanni naivaipe
Thirigeti chinnari
Cheekatilo velugocche
Vennela chirunavvula
Paalallo panchadaara
Kalipina naa chinnari
Nenunna thodu needa
Nee venta nadichenu
Neekai ne vechenu
Nee kalalane konenu
Chinnari chinni chinnari
Chirunavvula chinnari
Choopulanni naivaipe
Thirigeti chinnari
Poolallo parimalam
Gaalilo sangeetham
Ningilo chandamama
Nenunnadi neekosame
Kallalo kalalu nindi
Naivaipe choosthunna
Vennela poolanni
Odilona daasthunna
Chinnari chinni chinnari
Chirunavvula chinnari
Choopulanni naivaipe
Thirigeti chinnari
Chirunavvula chinnari
Choopulanni naivaipe
Thirigeti chinnari
Cheekatilo velugocche
Vennela chirunavvula
Paalallo panchadaara
Kalipina naa chinnari
Nenunna thodu needa
Nee venta nadichenu
Neekai ne vechenu
Nee kalalane konenu
Chinnari chinni chinnari
Chirunavvula chinnari
Choopulanni naivaipe
Thirigeti chinnari
Poolallo parimalam
Gaalilo sangeetham
Ningilo chandamama
Nenunnadi neekosame
Kallalo kalalu nindi
Naivaipe choosthunna
Vennela poolanni
Odilona daasthunna
Chinnari chinni chinnari
Chirunavvula chinnari
Choopulanni naivaipe
Thirigeti chinnari