Telugu Lyrics
లోకమంతా నువ్వే అంటు
మాటలు ఇక నేనేం చెప్పను
నడిచేది నువ్వే నడిపేది నువ్వే
మది అంతా నువ్వే అంటు
ప్రాణమే ఇక నేనేం పంచను
నీ కంటిలో వెలుగే
నా గుండెకు వెలుగే
నీ ఊసుతో ఉదయించె
నా రేపటి లోకమే
మెరుపు చుక్కె మెరుపు చుక్కె
లోకమంతా నువ్వే అంటు
మాటలు ఇక నేనేం చెప్పను
నడిచేది నువ్వే నడిపేది నువ్వే
మది అంతా నువ్వే అంటు
ప్రాణమే ఇక నేనేం పంచను
నీ నవ్వుల కలకల
నా జీవన రాగమే
నీ చూపుల అలజడి
నా పులకరింతలే
నీ పిలుపుతో పరుగెడు
నా యవ్వన తరంగమే
నీ స్నేహపు మెరుపుతో
విరిసేను వసంతమే
మెరుపు చుక్కె మెరుపు చుక్కె
లోకమంతా నువ్వే అంటు
మాటలు ఇక నేనేం చెప్పను
నడిచేది నువ్వే నడిపేది నువ్వే
మది అంతా నువ్వే అంటు
ప్రాణమే ఇక నేనేం పంచను
English Lyrics / Transliteration
Lokamantha nuvve antu
Maatalu ika nenem cheppanu
Nadichedi nuvve nadipedhi nuvve
Madhi antha nuvve antu
Praaname ika nenem panchanu
Nee kantilo veluge
Naa gundeku veluge
Nee oosutho udayinche
Naa repati lokame
Merupu chukke merupu chukke
Lokamantha nuvve antu
Maatalu ika nenem cheppanu
Nadichedi nuvve nadipedhi nuvve
Madhi antha nuvve antu
Praaname ika nenem panchanu
Nee navvula kalakala
Naa jeevana raagame
Nee choopula alajadi
Naa pulakarinthale
Nee piluputho parugetu
Naa yavvana tharangame
Nee snehapu meruputho
Virisenu vasanthame
Merupu chukke merupu chukke
Lokamantha nuvve antu
Maatalu ika nenem cheppanu
Nadichedi nuvve nadipedhi nuvve
Madhi antha nuvve antu
Praaname ika nenem panchanu