Telugu Lyrics
నీతోనే నేనని
తెలిసేలోపే నువ్వే
దూరమయ్యావే
నీ జతె నేనని
నీతోనే నేనని
తెలిసేలోపే నువ్వే
దూరమయ్యావే
కళ్ళలో దాచిన
కలలు కరిగిపోయె
నేలపాలై పోయే
నిన్నే కోరి
కలిసిన క్షణాలు
మాయని గీతలై
గుండెను పిండేనే
ఏమిటె నా పాపం
ఏమిటె నా శాపం
తన్నేసే ఈ లోకం
ఎటు పోయెనో
ఏలొ నన్ను విడచె
నా తోడు నేడొ
మరచె
మనసంతా నీదే
నా మనసంతా నీదే
నీ ప్రేమతో నిండి
నడిచే దారిలో
ఏడేడు జన్మల
బహుమానం నువ్వే
నా కళ్ళకు వెలుగే
ఎటుపోయెనో
నా దారేది
నీ వల్లే
నా బ్రతుకే
కరిగె
నీ జతె నేనని
నీతోనే నేనని
తెలిసేలోపే నువ్వే
దూరమయ్యావే
English Lyrics / Transliteration
Neethōnē nēnani
Telisēlōpē nuvvē
Dūramayyāvē
Nee jathē nēnani
Neethōnē nēnani
Telisēlōpē nuvvē
Dūramayyāvē
Kaḷḷalō dāchina
Kalalu karigipōye
Nēlapālai pōye
Ninnē kōri
Kalisina kshaṇālu
Māyani geethalai
Guṇḍenu piṇḍēnē
Ēmiṭe nā pāpaṁ
Ēmiṭe nā śāpaṁ
Tannēsē ee lōkaṁ
Eṭu pōyeno
Elō nannu viḍache
Nā tōḍu nēḍō
Marache
Manasanta nīde
Nā manasanta nīde
Nee prēmatō niṇḍi
Naḍichē dārilō
Ēḍēḍu janmala
Bahumānam nuvvē
Nā kaḷḷaku velugē
Eṭu pōyeno
Nā dārēdi
Nee vallē
Nā brathukē
Karige
Nee jathē nēnani
Neethōnē nēnani
Telisēlōpē nuvvē
Dūramayyāvē